10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో బంపర్ నోటిఫికేషన్ వచ్చింది | Sainik School Ward Boys & Laboratory Assistant Jobs Recruitment 2025 Apply Now
Sainik School Ward Boys & Laboratory Assistant Recruitment 2025 Latest Ward Boys Jobs in Telugu : నిరుద్యోగులకు శుభవార్త.. ఉచితంగా రూము మరియు ఉచిత మెస్సింగ్ సౌకర్యం కలదు. సైనిక్ స్కూల్ లో PGT- ఫిజిక్స్, లేబరటరీ అసిస్టెంట్, ఆర్ట్ మాస్టర్, నర్సింగ్ సిస్టర్ & వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హులైన అభ్యర్థులు 25 అక్టోబర్ 2025 లోపల అప్లై చేసుకోవాలి.
భారత ప్రభుత్వ, సైనిక్ స్కూల్ లో PGT- ఫిజిక్స్, లేబరటరీ అసిస్టెంట్, ఆర్ట్ మాస్టర్, నర్సింగ్ సిస్టర్ & వార్డ్ బాయ్స్ పోస్టుల (డైరెక్ట్) రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th సర్టిఫికెట్ ఉంటే చాలు పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఈ నోటిఫికేషన్లు అప్లై చేస్తే కేంద్ర ప్రభుత్వ సైనిక్ స్కూల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతారు.. అప్లై చేసుకుంటే చాలు.. తేది 01.11.2025 నాటికి 18 సం||ములు నిండి 50 సం||ములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. దరఖాస్తు చివరి తేదీ: 25.10.2025 (23:55 రాత్రి) వరకు తెరిచి ఉంటుంది.

సైనిక్ స్కూల్, అమరావతీనగర్ లో ఉద్యోగుల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి లింక్ VITM వెబ్‌సైట్ https://www.vismuseum.gov.in/recruitment.php లో ద్వారా ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: PGT- ఫిజిక్స్, లేబరటరీ అసిస్టెంట్, ఆర్ట్ మాస్టర్, నర్సింగ్ సిస్టర్ & వార్డ్ బాయ్స్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 50 Yrs
మొత్తం పోస్ట్ :: 07
అర్హత :: 10th, 12th, నర్సింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా, M.Sc, B.Ed
నెల జీతం :: రూ.22,000-45,000/- ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: 05 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 25 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.sainikschoolamaravathinagar.edu.in/
»పోస్టుల వివరాలు: PGT- ఫిజిక్స్, లేబరటరీ అసిస్టెంట్, ఆర్ట్ మాస్టర్, నర్సింగ్ సిస్టర్ & వార్డ్ బాయ్స్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 07 ఉన్నాయి.
»అర్హత:
PGT Physics : కనీసం 50% మార్కులతో NCERT యొక్క రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఫిజిక్స్‌లో రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ M.Sc. కోర్సు. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 50% మార్కులతో ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ. మరియ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి B.Ed లేదా తత్సమానం. ఇంగ్లీష్ మీడియాలో బోధనలో ప్రావీణ్యం.
•లేబరటరీ అసిస్టెంట్ : సైన్స్ (ఫిజిక్స్) ఒక సబ్జెక్టుగా లేదా తత్సమానంగా 12వ తరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
•Nursing Sister (Female) : నర్సింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా.
•Ward Boys : మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఇంగ్లీష్ మరియు హిందీ/తమిళంలో అనర్గళంగా సంభాషించగల సామర్థ్యం కలిగి ఉండాలి. రెసిడెన్షియల్ స్కూల్/ఇన్‌స్టిట్యూషన్‌లో విద్యార్థులను నిర్వహించడంలో అనుభవం మరియు హౌస్ కీపింగ్ విధుల్లో అనుభవం ఉండాలి. అభ్యర్థి శారీరకంగా దృఢంగా ఉండాలి.
»వయోపరిమితి: 01.11.2025 నాటికి 50 సంవత్సరాలు మించకూడదు.
»వేతనం: PGT- Physics పోస్టుకు రూ.45,000/-, లేబరటరీ అసిస్టెంట్ పోస్టుకు రూ.25,000/-, ఆర్ట్ మాస్టర్ పోస్ట్ కు రూ.25,000/-, నర్సింగ్ సిస్టర్ పోస్టుకు 25,000/- & వార్డ్ బాయ్స్ పోస్టుకు రూ.22,000/- స్టార్టింగ్ నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: దరఖాస్తులతో పాటు ‘ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, అమరావతీనగర్’ పేరుతో తీసిన రూ.500/- (జనరల్ & ఓబీసీ) మరియు రూ.200/- (ఎస్సీ/ఎస్టీ) డిమాండ్ డ్రాఫ్ట్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), అమరావతినగర్ (కోడ్ 2191) ఉడుమల్‌పేట తాలూకా, తిరుప్పూర్ జిల్లా వద్ద చెల్లించాల్సి ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్ డెమోన్స్ట్రేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత కలిగిన మరియు ఆసక్తిగల అభ్యర్థులు (భారత జాతీయులకు మాత్రమే) ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, అమరావతినగర్, పిన్- 642102, ఉడుమల్‌పేట్ తాలూకా, తిరుప్పూర్ జిల్లా (తమిళనాడు) కు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు, మా పాఠశాల వెబ్‌సైట్ www.sainikschoolamaravathinagar.edu.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న నిర్ణీత ఫార్మాట్‌లో మాత్రమే అభ్యర్థులు సరిగ్గా నింపిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు కింది వాటిని జతపరచాలి.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ దరఖాస్తు తెరిచిన తేదీ : 05.10.2025.
•ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ : 25.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here