10th అర్హతతో మ్యూజియంలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | VITM Museum Office Assistant Jobs Recruitment 2025 Apply Now
VITM Office Assistant Recruitment 2025 Latest Museum Jobs in Telugu : నిరుద్యోగులకు శుభవార్త.. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ & టెక్నలాజికల్ మ్యూజియం (VITM), భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఎక్సహిబిషన్ అసిస్టెంట్ ‘A’, టెక్నీషియన్ ‘A’ & ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు 20 అక్టోబర్ 2025 లోపల అప్లై చేసుకోవాలి.
భారత ప్రభుత్వ మ్యూజియం లో ఎక్సహిబిషన్ అసిస్టెంట్ ‘A’, టెక్నీషియన్ ‘A’ & ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల (డైరెక్ట్) రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. కేవలం సర్టిఫికెట్ ఉంటే చాలు పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఈ నోటిఫికేషన్లు అప్లై చేస్తే కేంద్ర ప్రభుత్వ మ్యూజియంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతారు.. అప్లై చేసుకుంటే చాలు.. తేది 20.10.2025 నాటికి 18 సం||ములు నిండి 35 సం||ములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. దరఖాస్తు చివరి తేదీ: 20.10.2025 (23:55 రాత్రి) వరకు తెరిచి ఉంటుంది.

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ & టెక్నలాజికల్ మ్యూజియం (VITM) ఉద్యోగుల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి లింక్ VITM వెబ్‌సైట్ https://www.vismuseum.gov.in/recruitment.php లో ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ & టెక్నలాజికల్ మ్యూజియం (VITM) నోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ & టెక్నలాజికల్ మ్యూజియం (VITM)లో నాన్-టీచింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: ఎక్సహిబిషన్ అసిస్టెంట్ ‘A’, టెక్నీషియన్ ‘A’ & ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 35 Yrs
మొత్తం పోస్ట్ :: 12
అర్హత :: 10th, ITI, Any డిగ్రీ
నెల జీతం :: రూ.29,200-92,300/- ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తుచివరి తేదీ :: 20 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.vismuseum.gov.in/
»పోస్టుల వివరాలు: ఎక్సహిబిషన్ అసిస్టెంట్ ‘A’, టెక్నీషియన్ ‘A’ & ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 635 ఉన్నాయి.
»అర్హత:
ఎక్సహిబిషన్ అసిస్టెంట్ ‘A’ : విజువల్ ఆర్ట్/ఫైన్ ఆర్ట్స్/కమర్షియల్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ. మొత్తం జీతాలు నెలకు రూ.59,600/- (సుమారుగా) ఇస్తారు.
•టెక్నీషియన్ ‘A’ : సంబంధిత విభాగంలో ఐటీఐ లేదా తత్సమాన సర్టిఫికెట్‌తో SSC లేదా మెట్రిక్యులేషన్. అభ్యర్థులు రెండు సంవత్సరాల కోర్సు వ్యవధికి సర్టిఫికెట్ పొందిన తర్వాత ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. ఒక సంవత్సరం కోర్సు వ్యవధి సర్టిఫికెట్లు పొందిన అభ్యర్థులకు, సర్టిఫికెట్ పొందిన తర్వాత రెండు సంవత్సరాల సంబంధిత అనుభవం అవసరం. గమనిక: అవసరమైన అర్హత (ITI లేదా తత్సమానం) సంబంధిత విభాగం నుండి ఉండాలి, అంటే కార్పెంట్రీ/ఫిట్టర్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్. నెలకు మొత్తం జీతాలు (సుమారుగా) బెంగళూరులో ప్రారంభంలో రూ.38,908/- మరియు తిరుపతిలో రూ.34,230/- ఇస్తారు.
•ఆఫీస్ అసిస్టెంట్ : హయ్యర్ సెకండరీ లేదా దానికి సమానమైన అర్హత. అభ్యర్థులు కంప్యూటర్‌లో గంటకు కనీసం 35 పదాలు ఇంగ్లీషులో లేదా హిందీలో 30 పదాలు కంప్యూటర్‌లో టైపింగ్ పరీక్షలో అర్హత సాధించి, వరుసగా 10500/9000 కీ డిప్రెషన్ పర్ అవర్ (KDPH) కు అనుగుణంగా ఉండాలి, దీనికి ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ ఉండాలి. నెలకు మొత్తం జీతాలు (సుమారుగా) రూ. 38,908/- ఇస్తారు.


»వయోపరిమితి: 20.10.2025 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
»వేతనం: ఎక్సహిబిషన్ అసిస్టెంట్ ‘A’ పోస్టుకు రూ.29,200-92,300/-, టెక్నీషియన్ ‘A’ పోస్టుకు రూ.19,900-63,200/- & ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కు రూ.19,900-63,200/- స్టార్టింగ్ నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: ప్రతి పోస్ట్‌కు తిరిగి చెల్లించబడని దరఖాస్తు రుసుము రూ. 885.00 [ఫీజు రూ.750.00 +18% GST (రూ.135.00)] (ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే) పైన పేర్కొన్న వెబ్‌లింక్‌తో బ్యాంక్ ఖాతా బదిలీ/UPI ద్వారా చెల్లించబడుతుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష/నైపుణ్య పరీక్ష/టైపింగ్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ & టెక్నలాజికల్ మ్యూజియం (VITM) లో అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ http://nests.tribal.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ దరఖాస్తు తెరిచిన తేదీ : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
•ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ : 20.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here