Railway Jobs : కేవలం 12th అర్హతతో రైల్వేలో టికెట్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Under Graduate Recruitment 2025
Railway RRB NTPC Under Graduate Notification 2025 Latest Railway Jobs in Telugu : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) లో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (అండర్ గ్రాడ్యుయేట్) కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & రైళ్లు క్లర్క్ పోస్టులకు నియామకం కోసం 28.10.2025 ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. నీ నోటిఫికేషన్లో మొత్తం 3050 పోస్టులు ఉన్నాయి.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) లో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (అండర్ గ్రాడ్యుయేట్) కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్,రైళ్లు క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు కేవలం ఇంటర్మీడియట్ అర్హత యుండవలయును. తేది 01.01.2025 నాటికి 18 సంవత్సరములు నిండి 36 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. దరఖాస్తు ప్రారంభ తేదీ : 28/10/2025 నుండి దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 27/11/2025, 23:59 గం. వరకు తెరిచి ఉంటుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి లింక్ https://rrbcdg.gov.in/ లో ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
Railway RRB NTPC Under Graduate నోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & రైళ్లు క్లర్క్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 36 Yrs
మొత్తం పోస్ట్ :: 3050
అర్హత :: ఇంటర్మీడియట్
నెల జీతం :: రూ.19,900-92,300/-ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: 28 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 27 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://rrbcdg.gov.in/
»పోస్టుల వివరాలు: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & రైళ్లు క్లర్క్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 3050 ఉన్నాయి.
»అర్హత: భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/బోర్డు/సంస్థల నుండి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయోపరిమితి: తేది 01.01. 2025 నాటికి 18 సంవత్సరములు నిండి 36 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. అలాగే గవర్నమెంట్ రూల్ ప్రకారం వయసు సడలింపు ఉంటుంది.
»వేతనం: పోస్ట్ ను అనుసరించి స్టార్టింగ్ నెల జీతం రూ.19,900-92,300/- ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: జనరల్, EWS & OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ. 500/- SC/ST/PWD & మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 250/-
»ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్/నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) లో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (అండర్ గ్రాడ్యుయేట్) పోస్టులకు నిర్ణీత ఫార్మాట్‌లో నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగిన భారతదేశ పౌరుల సమర్థ్ పోర్టల్ (https://rrbcdg.gov.in/) ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 28.10.2025.
•ఆన్‌లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 27.11.2025.


🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here