Free Jobs : కేవలం 10th అర్హతతో ఫైర్ మాన్ & క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DG EME Group C Recruitment 2025 Apply Now
Army DG EME Group C Notification Out for 194 Posts all details in Telugu : డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీర్ల కార్ప్స్‌లో గ్రూప్ ‘సి’ పోస్టులలో ప్రత్యక్ష నియామక కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ లో లోయర్ డివిజన్ క్లర్, Firsman, Tradesmanmate, Washerman, Cook & store keeper కేవలం 10th, ఇంటర్మీడియట్, ITI & Any డిగ్రీ చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 01.01.2026 నాటికి వయసు 18-25 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది. దరఖాస్తు అప్లికేషన్ ప్రారంభం 04.10.2025 నుండి 24.10.2025 (రాత్రి 3:59 గంటలు) వరకు తెరిచి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.

Army DG EME Group C నోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్ గ్రూప్ C నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: లోయర్ డివిజన్ క్లర్, Firsman, Tradesmanmate, Washerman, Cook & store keeper పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 25 Yrs
మొత్తం పోస్ట్ :: 194
అర్హత :: కేవలం 10th, ఇంటర్మీడియట్, ITI & Any డిగ్రీ
నెల జీతం :: రూ.₹18,000/-₹98,400/-
దరఖాస్తు ప్రారంభం :: 04 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 24 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.indianarmy.nic.in/
»పోస్టుల వివరాలు: లోయర్ డివిజన్ క్లర్, Firsman, Tradesmanmate, Washerman, Cook & store keeper పోస్టులు గ్రూప్ సి ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 194 ఉన్నాయి.
»అర్హత: 20-10-2025 నాటికి అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10th, ఇంటర్మీడియట్, ITI & Any డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
»వయోపరిమితి: అభ్యర్థులు 01.01.2026 నాటికి పోస్ట్ కోసం 18-25 సంవత్సరాలు సంవత్సరాలు నిండి ఉండకూడదు. SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
»వేతనం: నెలవారీ గౌరవ వేతనం ప్రారంభ జీతం రూ.₹25,500/-₹1,12,400/- నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫ్రీ లేదు.
»ఎంపిక విధానం: డైరెక్ట్ గా రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు తమ దరఖాస్తులను Army DG EME Group C వెబ్‌సైట్ https://www.indianarmy.nic.in/ లో మాత్రమే ఆఫ్ లైన్ సమర్పించవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 04.10.2025.
•ఆన్‌లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 24.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here