DNA Centre Jobs : 10th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ & స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | BRIC CDFD Junior Assistant Recruitment 2025 Apply Now
BRIC CDFD Junior Assistant Notification 2025 Apply Last Date : హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డిఎన్‌ఎ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సిడిఎఫ్‌డి) లో టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ మేనేజర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ & స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ – II పోస్టులు కోసం BRIC-CDFD డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరుకుంటోంది.
DNA ఫింగర్‌ప్రింటింగ్ మరియు డయాగ్నోస్టిక్స్ (BRIC-CDFD) కోసం టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ మేనేజర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ & స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ – II పోస్టులు కోసం 10th, 12th, బి.ఎస్సీ. / బి.టెక్ లేదా సైన్స్/టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత అప్లై చేసుకోవచ్చు. నెల జీతం ₹18,000/- to ₹35,400/- నెల జీతం ఇస్తారు. వయసు 18 సం||రాల నుంచి 30 సం||రాలు మధ్యలో కలిగి ఉండాలి. అర్హత గల అభ్యర్థులు మా వెబ్‌సైట్ “http://www.cdfd.org.in” Mi కెరీర్స్ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్) ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 10.10.2025 లోపు వరకు ఉంటుంది.

పోస్ట్ వివరాలు : టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ మేనేజర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ & స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ – II మొత్తం 09 ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హత : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, ఫస్ట్ క్లాస్ B.Sc, బి.టెక్ లేదా సైన్స్/టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా సైన్స్/టెక్నాలజీలో పీజీ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ₹.18,000/- to ₹.35,400/- నెల జీతం ఇస్తారు.
గరిష్ట వయస్సు : గరిష్ట వయోపరిమితి (చివరి తేదీ నాటికి) మించకూడదు 30 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. వయో సడలింపు: OBC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు, అదనంగా సడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం
అర్హత గల అభ్యర్థులు మా వెబ్‌సైట్ http://www.cdfd.org.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి మరియు గడువు తేదీకి ముందు సక్రమంగా సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తు యొక్క హార్డ్ కాపీని కూడా పంపాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here