ICPS Jobs : 10th అర్హతతో చైల్డ్ హెల్ప్ లైన్ (1098) లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగం
ICPS DCPU Child Helpline 1098 Oldage Home and Sakhi Center Notification 2025 : తెలంగాణ ప్రభుత్వం, జిల్లా సంక్షేమ అధికారి మహిళాలు పిల్లలు వికలాంగులు మరియు వయోవృద్ధుల శాఖ లో సోషల్ వర్కర్, కోఆర్డినేటర్, పారా లీజీ పర్సనల్/లాయర్, సైకో-ఆర్థిక సలహాదారు, సూపర్‌వైజర్, సోషల్ వర్కర్ & నైట్ వాచ్‌మెన్ ఖాళీలు, అర్హతలు నియామక ప్రక్రియ సంబంధించిన కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని DCPU, చైల్డ్ హెల్ప్ లైన్ (1098), ప్రభుత్వ వయో వృద్ధాశ్రమం మరియు సఖి మొదలగు అన్ని విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు తేదీ : 01.09.2015 నుండి 06.09.2025 వారకు కోరబడుతున్నాయి.

విద్యా అర్హత
అకౌంటెంట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కామర్స్/గణితంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ.
ఔట్రీచ్ వర్కర్ : గుర్తింపు బోర్డు/తత్సమాన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత.
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్ / సోషియాలజీ / చైల్డ్ డెవలప్మెంట్ / హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / సైకాలజీ / సైకియాట్రీ / లా / పబ్లిక్ హెల్త్ / కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ.
సూపర్‌వైజర్లు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్/ కంప్యూటర్ సైన్సెస్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కమ్యూనిటీ సోషియాలజీ/ సోషల్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేట్.
సోషల్ వర్కర్ కమ్ అసిస్ట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్ / సోషియాలజీ / సైకాలజీ / సైకియాట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
నైట్ వాచ్‌మన్ : 10వ తరగతి.
నెల జీతం
అకౌంటెంట్ : రూ.18,536/-
ఔట్రీచ్ వర్కర్ : రూ.10,592/-
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ : రూ.28,000/-
సూపర్‌వైజర్లు : రూ.19,500/-
సోషల్ వర్కర్ కమ్ అసిస్ట్ : రూ.22,750/-
నైట్ వాచ్‌మన్ : రూ.8,000/-
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని DCPU, చైల్డ్ హెల్ప్ లైన్ (1098), ప్రభుత్వ వయో వృద్ధాశ్రమం మరియు సఖి మొదలగు అన్ని విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు తేదీ : 01.09.2015 నుండి 06.09.2025 వారకు కోరబడుతున్నాయి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

