సుప్రీంకోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Supreme Court Court Master Recruitment 2025 Apply Online
Supreme Court Court Master Recruitment 2025: Notification Released all Details In Telugu : భారత సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గెజిటెడ్ పోస్టు అయిన కోర్ట్ మాస్టర్ పోస్టులు కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
భారత సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గెజిటెడ్ పోస్టు అయిన కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్) కేడర్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్యానెల్‌ను సిద్ధం చేయడానికి తగిన అభ్యర్థుల ఎంపిక కోసం 01.07.2025 నాటికి నిర్దేశించిన అర్హతలు మరియు ఇతర అర్హత షరతులను పూర్తి చేసిన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ముప్పై (30) కోర్ట్ మాస్టర్ (షార్ట్‌హ్యాండ్) పోస్టులు [UR-16, SC-04, ST-02 మరియు OBC (నాన్-క్రీమీ లేయర్)-08] జరిగింది. గరిష్ట వయోపరిమితి (01.07.2025 తేదీ నాటికి) అభ్యర్థికి గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు మరియు కనిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు. ఈ నోటిఫికేషన్ లో రూ. రూ.67,700/– వరకు స్టార్టింగ్ శాలరీ నెలకు జీతం ఇస్తారు. కేవలం భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హతతో అప్లై చేసుకుని పెర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. ఇది వెబ్‌సైట్ https://www.sci.gov.in/recruitments/ వెబ్‌సైట్‌ల లో అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 30.08.2025, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 15.09.2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 30 ఆగష్టు 2025
*దరఖాస్తు చివరి తేదీ = 15 సెప్టెంబర్ 2025
భారత సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గెజిటెడ్ పోస్టు అయిన కోర్ట్ మాస్టర్ రిక్రూట్‌మెంట్ కోసం పోస్ట్ ద్వారా అడ్మిట్ కార్డులు పంపబడవు. అభ్యర్థులు అన్ని దశల పరీక్షలు/ఇంటర్వ్యూలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను సుప్రీంకోర్టు వెబ్‌సైట్ www.sci.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
భారత సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గెజిటెడ్ పోస్టు అయిన కోర్ట్ మాస్టర్ నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: భారత సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గెజిటెడ్ లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: కోర్ట్ మాస్టర్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 30 to 45 Yrs
మొత్తం పోస్ట్ :: 30
అర్హత :: Any డిగ్రీ
నెల జీతం :: రూ.67,700/-
దరఖాస్తు ప్రారంభం :: ఆగష్టు 30, 2025
దరఖాస్తుచివరి తేదీ :: సెప్టెంబర్ 15, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ ::https://www.sci.gov.in/recruitments/
»పోస్టుల వివరాలు: భారత సుప్రీంకోర్టు లో కోర్ట్ మాస్టర్ – 30 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత:
భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ. షార్ట్‌హ్యాండ్ (ఇంగ్లీష్)లో నిమిషంలో 120 120w.pm వేగంతో షార్ట్‌హ్యాండ్‌లో ప్రావీణ్యం. కంప్యూటర్‌లో 40 w.p.m. టైపింగ్ వేగంతో కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం.
»వయసు: అభ్యర్థికి గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు మరియు కనిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు.
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: పే లెవల్ 11, ప్రారంభ బేసిక్ జీతం రూ.67,700/- మరియు నిబంధనల ప్రకారం అనుమతించదగిన ఇతర అలవెన్సులు.
»దరఖాస్తు రుసుము:
జనరల్ ₹1500/- & SC/ST/OBC/మాజీ సైనికులు/PwD/ ₹750 అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి మరియు దీని కోసం, సుప్రీంకోర్టు వెబ్‌సైట్ www.sei gov in ద్వారా ఒక లింక్ నిర్ణీత సమయంలో అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
• ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 30.08.2025
• ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 15.09.2025

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here