ICCC Jobs : ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డ్రైవర్ల నియామకాలు కోసం కొత్త నోటిఫికేషన్
ICCC Driver Notification 2025 : తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేక పోలీసు అధికారులు (డ్రైవర్)గా నియమించుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ లో రిటైర్డ్ అయిన సైనికులు, మాజీ ఆర్మీ అధికారులు, సైనిక దళాల సిబ్బందికి ఈ నెల 25 నుంచి 27లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోలీసు అధికారులు (డ్రైవర్) పోస్టుకు నెలకు గౌరవ వేతనం రూ.26వేలు వరకు ఇస్తారు.
- Library Trainee Jobs : వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీ | IITH Recruitment 2025 Online Now
- South Indian Bank Recruitment 2025 : తెలుగు భాష వస్తే చాలు వెంటనే అప్లై చేసుకోండి
- Ayah Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AP WDCW Outreach worker in DCPU Ayah Recruitment 2025 Apply Now
- AVNL Jobs : 10+ ITI అర్హతతో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
- 12th అర్హతతో ఆర్మీ వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు… స్టార్టింగ్ శాలరీ 1,20,000/- ఇస్తారు | Indian Army TES 55 Recruitment 2025 Online Now
- AP Government Jobs: 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Andhra Pradesh ICPS, SAA & Children Homes Contract/Outsourcing basis Jobs Notification 2025 Telugu
- BSF Constable Jobs : 10th అర్హతతో పర్మినెంట్ కానిస్టేబుల్ జాబ్స్.. ఇప్పుడే వచ్చింది | BSF Constable Sports Quota Notification 2025 Apply Now
- IITI Jobs : జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల.. Any డిగ్రీ & డిప్లమా పాసైతే వెంటనే అప్లయ్ చేసుకోండి
- RRB NTPC Recruitment 2025 : 12th అర్హతతో 2424 TC ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల