108 Jobs : 108 అంబులెన్స్ లో అత్యవసర ఉద్యోగ నోటిఫికేషన్
108 EMRI TechnicianNotification 2025 : 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ లో B.Sc (BZC), B.Sc (నర్సింగ్), B.Sc (DMLT/MLT), ANM/ GNM, Pharma & D. ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ గా తమ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకొని మరియు జిరాక్స్ తీసుకొని ఇంటర్వ్యూ హాజరు కావాలని తెలియజేశారు.
వయసు : 18 to 35 సంవత్సరాల లోపు అందరూ అభ్యర్థులు అర్హులే.
ఇంటర్వ్యూ సమయం & స్థలము : ఆగస్టు 26 – 2025న ఉదయం 10:00 గంటలకు, SVLR Gardens, Vijayapuri Colony, Dharmapuri Road, JAGITIAL – 505327 ఇంటర్వ్యూ హాజరు కావాలి.
ఏ ఇతర సమాచారం కొరకైన ఈ 9154248645 & 9052181743 నెంబర్ సంప్రదించగలరు.
- 12th అర్హతతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో DEO జాబ్స్ | Telangana Medical Collge Lab Assistant Cum DEO Notification 2026
- Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో డైరెక్ట్ గా జాబ్స్ | ICAR-IARI Project Assistant Notification 2026
- Cheyutha Pensions : 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
- Govt Jobs : కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్, లేబరటరీ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CUSB Assistant, Laboratory Assistant & Lower Division Clerk Recruitment 2026
- Sainik School Admission 2027-28 : 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. జనవరి 31న ప్రవేశ పరీక్ష
- Govt Jobs : 10+2 అర్హతతో విద్యా శాఖలో జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | NITM Junior Assistant & Lab Attendant Notification 2026
- Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ లో లైబ్రరీ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్జాబ్ వచ్చేశాయి | NIPHM Notification 2026 Apply Now
- Railway Jobs : 10+2 అర్హతతో రైల్వే స్టేషన్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Ministerial and Isolated Recruitment 2026
- Court Jobs : 10th అర్హతతో కోర్ట్ లో జూనియర్ కోర్ట్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Supreme Court Of India Notification 2026

