ICCC Jobs : ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డ్రైవర్ల నియామకాలు కోసం కొత్త నోటిఫికేషన్
ICCC Driver Notification 2025 : తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేక పోలీసు అధికారులు (డ్రైవర్)గా నియమించుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ లో రిటైర్డ్ అయిన సైనికులు, మాజీ ఆర్మీ అధికారులు, సైనిక దళాల సిబ్బందికి ఈ నెల 25 నుంచి 27లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోలీసు అధికారులు (డ్రైవర్) పోస్టుకు నెలకు గౌరవ వేతనం రూ.26వేలు వరకు ఇస్తారు.
- కేజీబీవీలో అసిస్టెంట్ ఉద్యోగులకు దరఖాస్తు ఆహ్వానం | KGBV Notification 2026
- Hostel Warden Jobs : ప్రభుత్వ పాఠశాలలో వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Ward Boys & Lab Assistant Recruitment 2026 Apply Now
- Railway Jobs : కొత్త గా 560 పారామెడికల్ ఉద్యోగ నోటిఫికేషన్
- AP, TS School Holiday 2026 : వరుసగా మూడు రోజులు సెలవులు… తేదీలు ఇవే
- AP New NTR Bharosa pensions : కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిబంధనలు సడలింపు.. రేపటి నుంచి అమలు
- AP Government : కిలో ఉల్లి రూ.32కే.. వచ్చే వారం నుంచి పంపిణీ నాదెండ్ల కీలక ప్రకటన
- Voter ID Card Online Download 2026 మొబైల్ ద్వారా ఒరిజినల్ e-EPIC Card డౌన్లోడ్ చేసుకోండి ఇలా
- India Post GDS Schedule II July Results 2026 Date : How To Check India Post GDS Schedule II July 1st Merit List 2026 | How To Check GDS 1st Merit List
- TG Anganwadi Jobs 2026: 12వ తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 380 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

