AP DSC RESULTS 2025 : రేపే ఫలితాలు విడుదల
AP DSC Result 2025 Date Fix : ఆంధ్రప్రదేశ్ లో 16347 పోస్టులుకు రేపు DSC మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు.
AP DSC కోసం https://apdsc.apcfss.in/ సైటులోనూ ఫలితాలు చూసుకోవచ్చన్నారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో వివిధ కేటగిరీల పోస్టుల కాల్ లెటర్ పొందవచ్చని సూచించారు.
AP DSC లిస్టులో ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు 3 సెట్ల జిరాక్సులు తీసుకొని గెజిటెడ్ అధికారుల నుంచి ధృవీకరించండి, కొత్త గా తీసిన 5 పాస్ పోర్టు ఫొటోలతో వెరిఫికేషన్కు హాజరుకావాలని తెలిపారు.

🛑Direct AP DSC Results Individual Login Link Click Here
- PM Kisan 24వ విడత నిధులు.. అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడంటే?
- TG Inter Exam Fee Dates 2026-27 : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు వివరాలు
- 10వ తరగతి అర్హతతో జూనియర్ కోర్ట్ అటెండెంట్ జాబ్ పొందే అవకాశం | Supreme Court Junior Court Attendant Recruitment 2026
- AP Inter Exams 2027: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. ఆన్సర్ బుక్లెట్లపై బోర్డు నిర్ణయం
- 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.33,650 నుంచి జీతం | CSIR AMPRI Recruitment 2026 Apply Now
- తక్కువ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.33,750 జీతం | NPCC Recruitment 2026 Apply Now
- ఇంటర్ (10+2) అర్హతతో 1,688 రైల్వే ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే | RRB NTPC Recruitment 2026 Apply Now
- 8వ వేతన సంఘం: కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు? 8th Pay Commission DA Hike News
- ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు | Indian Army TES-57 Recruitment 2026

