Railway Jobs : రైల్వే శాఖలో కొత్తగా పారామెడికల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Recruitment 2025 latest RRB Paramedical job notification apply online now
Railway Recruitment Boards (RRB) NTPC Paramedical Recruitment 2025: Notification Out for 434 Posts, Check All Details in Telugu: భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) పారా-మెడికల్ యొక్క వివిధ వర్గాల నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, ECG టెక్నీషియన్ & లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను 08.09.2025 23.59 గంటలలోపు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి. కేవలం 10+2, డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (DMLT), B. Sc అర్హతతో అప్లై చేసుకోవచ్చు. RRB NTPC పారామెడికల్ లో 434 ఖాళీలు నోటిఫికేషన్, అర్హత, తేదీలు, సిలబస్, జీతం, పరీక్షా విధానం & ఎలా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి వివరాలను పొందండి. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 08 సెప్టెంబర్ 2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

RRB NTPC Paramedical లో నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, ECG టెక్నీషియన్ & లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు(లు) అప్లికేషన్ ప్రారంభం 09 ఆగస్టు 2025 నుండి అప్లికేషన్ చివరి తేదీ 08 సెప్టెంబర్ 2025 వరకు దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి. RRB పారామెడికల్ నోటిఫికేషన్ 434 ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత మరియు ఆసక్తిగల పురుషులు మరియు మహిళలు భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, పే స్కేల్ రూ. RRB NTPC పారామెడికల్ పోస్టులు కు రూ.₹21,700/- to రూ.1,12,400/-శాలరీ ఇస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, లింక్ RRB NTPC పారామెడికల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. https://www.rrbapply.gov.in/ ద్వారా 08 ఆగష్టు 2025 నుండి 08 సెప్టెంబర్ 2025 లోపు అప్లై చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 08 ఆగష్టు 2025
*దరఖాస్తు చివరి తేదీ = 08 సెప్టెంబర్ 2025
RRB NTPC పారామెడికల్ లో నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, ECG టెక్నీషియన్ & లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ పోస్టులు రిక్రూట్‌మెంట్, అభ్యర్థి క్రింద పేర్కొన్న విధంగా పోస్టుల అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు Railway RRB వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ లో ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
RRB NTPC పారామెడికల్నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: RRB NTPC పారామెడికల్ నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, ECG టెక్నీషియన్ & లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 40 Yrs
మొత్తం పోస్ట్ :: 434
నెల జీతం :: రూ.₹21,700/- to రూ.1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: 09 ఆగష్టు 2025
దరఖాస్తుచివరి తేదీ :: 08 సెప్టెంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://www.rrbapply.gov.in/
»పోస్టుల వివరాలు: RRB NTPC పారామెడికల్ లో నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, ECG టెక్నీషియన్ & లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్- 434 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: RRB NTPC పారామెడికల్ జాబ్స్ కి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుండి 10+2, DMLT, బీఎస్సీ నర్సింగ్ & డిప్లమా ఆ పై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేయచ్చు.

»వయసు: 01.01.2026 నాటికి గరిష్ట వయోపరిమితి నాటికి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.

»వేతనం: RRB పారామెడికల్ పోస్టులు కు రూ.₹21,700/- to రూ.44,900/-స్టార్టింగ్ జీతం ఇస్తారు.
» దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: 500/- ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము, SC/ST/EWS/బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు/మాజీ సైనికుల అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము 250/-.

•జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యూఎస్ = ₹500/-
• ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ఎక్స్‌ఎస్/డిఎక్స్‌ఎస్ = 250/-
»ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు భాషా ప్రావీణ్య పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : పైన పేర్కొన్న అన్ని స్పష్టంగా నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసే అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు వెబ్‌సైట్‌లోని “RRB for All Career at RRB Paramedical Categories Current Openings te https://www.rrbapply.gov.in/#/auth/landing విభాగంలోని లింక్ ద్వారా 09/08/2025, మధ్యాహ్నం 02:00 నుండి 08/09/2025, రాత్రి 11:59 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ఏ విధమైన దరఖాస్తులు అంగీకరించబడవు.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here

