Bank Clerk Jobs : పల్లెటూరు గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS Clerk Recruitment 2025 Short Notification Out, Apply Online for CRP CSA XV Clerk Vacancy all details in Telugu
IBPS CRP CSA XV Clerk Notification 2025 : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)లో ప్రభుత్వ రంగ బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ – CRP CSA XV) క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను 01 ఆగష్టు 2025 నుండి 21 ఆగస్టు 2025 వరకు http://www.ibps.in/ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) లో ప్రభుత్వ రంగ బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టుల కోసం నియామకం (క్లర్క్) కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు(లు) సమర్పించడానికి చివరి తేదీ 21.08.2025. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. IBPS బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేషన్స్ (CSA) పోస్టులు కు రూ.55,000/- to రూ.1,12,600/-శాలరీ ఇస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, లింక్ IBPS వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. www.ibps.in ద్వారా 01 ఆగష్టు 2025 నుండి 21 ఆగస్టు 2025 లోపు అప్లై చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 01 ఆగష్టు 2025
*దరఖాస్తు చివరి తేదీ = 22 ఆగస్టు 2025
IBPS లో (కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ – CRP CSA XV) క్లర్క్ పోస్టులు రిక్రూట్‌మెంట్, అభ్యర్థి క్రింద పేర్కొన్న విధంగా పోస్టుల అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు IBPS వెబ్‌సైట్ (www.ibps.in) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
IBPS Clerk నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: IBPS Clerkనోటిఫికేషన్
పోస్ట్ పేరు :: ప్రభుత్వ రంగ బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 28 Yrs
మొత్తం పోస్ట్ :: నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదు
నెల జీతం :: రూ.55,000/- to రూ.1,12,600/-
దరఖాస్తు ప్రారంభం :: 01 ఆగష్టు 2025
దరఖాస్తుచివరి తేదీ :: 21 ఆగస్టు 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: www.ibps.in
»పోస్టుల వివరాలు: IBPS Clerk ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: ప్రభుత్వ రంగ బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టుల కోసం గుర్తింపు పొందిన విద్యా మండలి నుండి Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 21.08.2025 నాటికి 18-30 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: IBPS ప్రభుత్వ రంగ బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టులు కు రూ.55,000/- to రూ.1,12,600/- స్టార్టింగ్ జీతం ఇస్తారు.
» దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము: జనరల్, OBC & EWS కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ద్వారా రూ. 850/- రుసుము డిపాజిట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. SC/ST/PWD/మహిళలు/మాజీ సైనికులు మరియు విదేశాలలో నివసిస్తున్న అభ్యర్థులు దరఖాస్తు రుసుము 175/- చెల్లించవలసి ఉంటుంది.
•జనరల్/ఓబీసీ అభ్యర్థులు = రూ.850/-
•SC/ST అభ్యర్థులు/EWS = రూ.175/-
»ఎంపిక విధానం: ప్రభుత్వ రంగ బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టుల కోసం నియామకం కోసం ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ మరియు మెయిన్) తాత్కాలికంగా అక్టోబర్, 2025 & నవంబర్, 2025 నెలల్లో జరగనుంది.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు IBPS బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు, అంటే www.ibps.in అప్లై చేయండి. CRP CSA XV కి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని మరియు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ముందు నిర్ణీత తేదీలలో కనీస అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలని సూచించారు. అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్‌లో పేర్కొన్న సూచనలను పాటించాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here