AP Jobs : No Exam, 7th అర్హతతో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
Andhra Pradesh Children Homes Under Mission Vatsalya Scheme Out Sourcing & Part Time Basis Job Notification2025 : ఆఫీసు ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, తిరుపతి జిల్లాలోని చిల్డ్రన్ హోమ్స్- శ్రీకాళహస్తి, కోట నందు స్కీమ్ అవుట్ సోర్సింగ్ మరియు పార్ట్ టైమ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కుక్, నైట్ వాచ్ మెన్, హౌస్ కీపర్ మరియు ఎడుకెటర్, ఆర్ట్ & క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్ & పి.టి. ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

దరఖాస్తుల సమర్పణ తేదీలు : 24.07.2025 నుండి 31.07.2025 సాయంత్రం ఐదు లోపల అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం: పోస్టు లేదా స్వయంగా కార్యాలయానికి సమర్పించవచ్చు.
వేతనం : రూ.7,944 నుండి రూ.10,000 వరకు (పోస్టును బట్టి)
అర్హతలు : సంబంధిత విద్యార్హతలు మరియు అనుభవం (వివరాలకు వెబ్సైట్ & కార్యాలయ నోటిస్ బోర్డు చూడగలరు)



వయస్సు పరిమితి : 01.07.2025 నాటికి 30 నుండి 45 సంవత్సరాల మధ్య (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అవసరమగు చోట ఉంది)
దరఖాస్తు ఫీజు: OC అభ్యర్థులు – 250/-, SC, ST, BC – అభ్యర్థులు 200/- డీడీ లేదా బ్యాంకు చెక్కు రూపంలో “District Women & Child Welfare & Empowerment Officer, Tirupati” పేరిట చెల్లించాలి).
ప్రాధాన్యత: చిల్డ్రన్ హోమ్ కు దగ్గరగా స్థానిక నివాసం ఉండాలి.
వెబ్సైట్: https://tirupati.ap.gov.in లేదా జిల్లా కార్యాలయ నోటిస్ బోర్డు,
చివరి తేదీ: 31.07.2025 సాయంత్రం 5.30 గంటల లోపు దరఖాస్తు సమర్పించాలి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here