Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
MANAGE Junior Stenographer, Clerk & MTS Notification 2025 Agriculture Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త కేవలం 10వ తరగతి పాస్ అయితే వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల. హైదరాబాద్, రాజేంద్రనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్).. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 7 (జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అప్లికేషన్ దరఖాస్తు 28-07-2025 తేదీ లోపల ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్ట్ వివరాలు
*జూనియర్ స్టెనోగ్రాఫర్- 02
*అప్పర్ డివిజన్ క్లర్క్: 01
*జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01
*మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: 03
విద్యా అర్హత : పోస్టును అనుసరించి 10th, సంబంధిత విభాగాల్లో 12th, బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లిష్ టైపింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


వేతనం: నెలకు జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్లకు రూ.25,000 to 81,000, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రూ.19,000 to 63,200 & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ రూ.18,000 to 56,900 మధ్యలో నెల జీతం ఇస్తారు.
వయసు: జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టును అనుసరించి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: విద్యార్హతలు, రాత పరీక్ష, టైప్ టెస్టులతో ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్కు(UDC) రూ.500. ఇతర పోస్టులకు రూ.350. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్సర్వీస్మెన్/మహిళలకు రూ.150

ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.07.2025.
అప్లై చేసుకునే విధానం : ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
చిరునామా: ‘ది డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్), రాజేంద్రనగర్, హైదరాబాద్’.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here