SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది
SSC CHSL Recruitment 2025 Apply for 3131 Lower Divisional Clerk (LDC), Data Entry Operator (DEO), Junior Secretariat Assistant (JSA)and Other Vacancies
SSC CHSLLower Divisional Clerk (LDC), Data Entry Operator (DEO), Junior Secretariat Assistant (JSA) Notification 2025 : కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకు శుభవార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా 3,131 ఉద్యోగుల కోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ లో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) & డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) తదితర పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ప్రారంభం తేదీ 23 జూన్ 2025 to అప్లికేషన్ చివరి తేదీ 18 జులై వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి.

SSC CHSL ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా 3,131 ఉద్యోగుల కోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) & డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) ఉద్యోగాలు భర్తీ.
వయోపరిమితి :: 18 to 27 Yrs
మొత్తం పోస్ట్ :: 3131
దరఖాస్తు ప్రారంభం :: 23 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 18 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్సైట్ :: https://ssc.gov.in/login లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు: 3,131 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: కేవలం 12th క్లాస్ పాస్ అయినా అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 18 నుండి 27 సంవత్సరాల మధ్య EWS అభ్యర్థులకు బి) 18 నుండి 30 సంవత్సరాల మధ్య OBC అభ్యర్థులకు సి) ఒకే లైన్లో 3 సంవత్సరాలు సేవ చేసిన డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు.

»వేతనం: నెలకు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA): పే లెవల్-2 (రూ. 19,900-63,200), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO): పే లెవల్-4(రూ. 25,500-81,100) మరియు లెవల్-5(రూ. 29,200-92,300) & డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ‘ఎ’: పే లెవల్-4 (రూ. 25,500-81,100) జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.100/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.0/-.
»ఎంపిక విధానం: రాత పరీక్ష టైర్-1 & టైర్-2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 23.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 18.07.2025.

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
- AP Government Jobs: 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Andhra Pradesh ICPS, SAA & Children Homes Contract/Outsourcing basis Jobs Notification 2025 Telugu
- BSF Constable Jobs : 10th అర్హతతో పర్మినెంట్ కానిస్టేబుల్ జాబ్స్.. ఇప్పుడే వచ్చింది | BSF Constable Sports Quota Notification 2025 Apply Now
- IITI Jobs : జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల.. Any డిగ్రీ & డిప్లమా పాసైతే వెంటనే అప్లయ్ చేసుకోండి
- RRB NTPC Recruitment 2025 : 12th అర్హతతో 2424 TC ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల
- Agriculture Jobs : వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | ICAR NMRI Laboratory Assistant & Young Professional Notification 2025 Apply Now