AP Inter Supplementary Results 2025 : రేపే ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
AP Intermediate Supplementary Results 2025 | AP Inter 1st Year Supplementary Results 2025 | AP Inter 2nd Year Supplementary Results 2025 ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థుల సప్లమెంటరీ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్
AP Inter Supplementary Results 2025 : ap ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 తేదీ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యార్థులకు సప్లమెంటరీ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో గత నెల మే 12 నుంచి 20 మధ్యలో సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో సప్లమెంటు పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు వారికి ఫుడ్ న్యూస్ సత్యనారాయణ జరిగింది.
Intermediate Public Advanced Supplementary Examinations (IPASE) 2025 for 1st and 2nd year students : ఆంధ్రప్రదేశ్ లో రేపు శనివారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ( Andhra Pradesh inter board) విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో రేపు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు చేయడం జరిగింది. విద్యార్థులు ఫలితాల కోసం అధికార https://resultsbie.ap.gov.in/ వెబ్సైట్ను విజిట్ చేయవచ్చు.