AP Govt College Jobs : రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

AP Govt College Jobs : రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Government Medical College Contract & Out sourcing basis Job Recruitment 2025 Latest Job Notification In Telugu AP Govt College Jobs

ముఖ్యాంశాలు

🛑 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🛑టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జనరల్ డ్యూటీ అటెండెంట్ & ప్లంబర్ ఉద్యోగాలు ఉన్నాయి.

🛑కేవలం 10th + ITI, ఇంటర్, డిగ్రీ అర్హతతో.. స్టార్టింగ్ శాలరీ రూ.15,000/-p.m to రూ.రూ.32,670/- ఇస్తారు. 

🛑అప్లికేషన్ చివరి తేదీ : 20.05.2025 లోపు అప్లై చేయాలి.

AP Government Medical College Contract & Out sourcing basis Recruitment 2025 in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య కళాశాల లో(కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన) లోటెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జనరల్ డ్యూటీ అటెండెంట్ & ప్లంబర్ పోస్టులు (దరఖాస్తులు 10.05.2025 నుండి 20.05.2025 వరకు ఆహ్వానించబడ్డాయి.)

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వైఎస్ఆర్ జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్లాక్, కడప, వైఎస్ఆర్ జిల్లా సూపరింటెండెంట్ నియంత్రణలో ఉన్న YSR కడప జిల్లా (గతంలో) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్లాక్‌లోని వివిధ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

అర్హతలు: పోస్ట్ అనుసరించి 10th + ITI, ఇంటర్  & డిప్లమా కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి: 02.06.2025 నాటికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.

వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు రూ.15,000/-p.m to రూ.32,670/- జీతం ఇస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్షలు లేకుండా విద్య అర్హత మెరిట్ ఆధారంగా, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా​

అప్లికేషన్ ఫీజు : దరఖాస్తులతో పాటుగా ‘ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, అమరావతినగర్’కు అనుకూలంగా రూ.400/- (జనరల్ & OBC) మరియు రూ.300/- (SC/ST) కోసం అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: అప్లికేషన్ యొక్క ప్రొఫార్మా పోర్టల్‌లో (https://kadapa.ap.gov.in) 10/05/2025 ఉదయం 10:30 నుండి 20/05/2025న 05:0 వరకు అందుబాటులో ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 10.05.2025

దరఖాస్తుల ముగింపు తేదీ: 20.05.2025

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here 

🛑Official Website Click Here

🔥తల్లికి వందనం 15000 కొత్త రూల్స్ వచ్చేసాయి | Talliki Vandanam Scheme 2025 NPCI Link Latest News

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *