Breaking News : AP లో 18 నోటిఫికేషన్ జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం
APPSC Job Calendar 2025 Upcoming Latest Job Notification Details In Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల దృష్టి పెట్టింది ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మెగా డీఎస్సీ విడుదల చేయడం జరిగింది. 18 నోటిఫికేషన్ విడుదలకు ఏపీపీఎస్సీ సర్వసిద్ధం చేసింది. ఈ నోటిఫికేషన్ జనవరిలో విడుదల కానన్నాయి లేకపోతే ఎస్టీ వర్గీకరణ దృష్టిలో ఆలస్యం చేయడం జరిగిందని తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖలలో 866 ఉద్యోగాల పోస్ట్ కి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. వీటిలో అటవీ శాఖలో 814 ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ శాఖలలో ఎస్టీ వర్గీకరణ తగట్టు రోస్టర్ పాయింట్లు కేటాయించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది అని తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో శాఖల వారీగా భర్తీ చేస్తున్న ఉద్యోగ కాళీ వివరాలు
అటవీ శాఖలో నూరు సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు, 691 బిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు, 23 డ్రాప్స్ మాన్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 10 అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ శాఖలో ఖాళీలు ఉన్నాయి. 07 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖలో ఖాళీలు ఉన్నాయి. 07 జిల్లా సైనిక్ అధికారులు ఖాళీలు ఉన్నారు. 02 లైబ్రరీ ఉద్యోగాలు, 02 హార్టికల్చర్ ఆఫీసర్, 03 అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్, 04 టెక్నికల్ అసిస్టెంట్, 11 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, 1 అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్, 01 జూనియర్ అసిస్టెంట్ & టైపిస్ట్ తదితర ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల గ్రూప్ ను ప్రధాన పరీక్షలు రానున్న అభ్యర్థులు హాల్టికెట్ వెబ్సైట్లో పెట్టినట్టు ఏపీపిఎస్సీ కార్యదర్శి పి రాజబాబు సోమవారం ప్రకటనర్ చేయడం జరిగింది. జిల్లాలో మేం మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఏడు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు.

