Air Force Jobs : 10th అర్హతతో ఎయిర్ ఫోర్సులో బంపర్ నోటిఫికేషన్ విడుదల | IAF Agniveervayu Musician Recruitment 2025 Apply Online Now

Air Force Jobs  : 10th అర్హతతో ఎయిర్ ఫోర్సులో బంపర్ నోటిఫికేషన్ విడుదల | IAF Agniveervayu MusicianRecruitment 2025 Apply Online Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now


కేవలం టెన్త్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో IAF Agniveervayu Musician  నోటిఫికేషన్ విడుదల

Post Published Date & Time : 22-04-2024 Time 07:45 AM- Telugu Jobs Point

IAF Agniveervayu MusicianNotifications 2025 Latest Job Notifications in Telugu: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో IAF Agniveervayu Musician ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ IAFఉద్యోగులకు వయస్సు 17.5 నుండి 21 సం||రాల మధ్య ఉండాలి.  ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21-04-2025 (09.00 A.M నుండి) ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 11-05-2025 (సాయంత్రం 05.00 గంటల వరకు) లోపు https://agnipathvayu.cdac.in/AV/ లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్ట్ పేరు: IAF Agniveervayu Musician ఉద్యోగాలు. 

విద్యార్హత : ఈ నోటిఫికేషన్ లో 10th విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం  : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.35,000/- ఇస్తారు.

వయోపరిమితి : 11.05.2025 నాటికి కనీసం 17.5 సంవత్సరాలు & గరిష్టంగా 21 సంవత్సరాలు.

• విద్యార్థులకు 01 జనవరి 2005 to 01 జూలై 2008 మధ్యలో జన్మించి ఉండాలి.

దరఖాస్తు రుసుము :

ఎ) UR, OBC & EWS అభ్యర్థులు. =రూ 550/-

బి)SC/ST/మహిళలు/PwBD = రూ.550/-

ముఖ్యమైన తేదీ : అర్హతగల ఆసక్తిగల అభ్యర్థులు 21/04/2025 ఉదయం 10:00 గంటల నుండి 11/05/2025 సాయంత్రం 05:00 గంటల చివరి తేదీ లోపు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ https://agnipathvayu.cdac.in/AV/ లో ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *