Intermediate : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు 12 ఏప్రిల్ విడుదలైన సంగతి తెలిసినది.
Good news for students: Government’s key decision for students who failed in Intermediate
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్మీడియట్ 1st & 2nd Year ఫలితాలు విడుదల కావడం జరిగింది. ఇంటర్ లో ఫెయిల్ & 40% కన్నా తక్కువ వచ్చిన విద్యార్థులకు మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అందుకు గాను కేజీబీవీ హాస్టల్ కూడా ఉపయోగించి ప్రభుత్వం భావిస్తుంది. వేసవి సెలవుల టైంలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి ఫెయిల్ అయినా పర్సంటేజ్ తక్కువ వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని ప్రభుత్వం తెలియజేసింది.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20 తేది వరకు రెండు షిఫ్ట్ లో పరీక్షలు జరగడం జరుగుతుంది.
🔥TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు
🔥RRB NTPC Railway Jobs : రైల్వే లో ఉద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ
🔥Sainik School results : సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల