Mega Jobs Mela : రాత పరీక్షలు లేకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా
నిరుద్యోగుల కోసం ఎటువంటి రాత పరీక్ష లేకుండా 490 జాబ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో అరకులో జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏప్రిల్ 17వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 10 కంపెనీలు వస్తున్నాయి.
అర్హత : 10th, 12th, ITI, డిగ్రీ, GNM, ANM,,ఇంజనీరింగ్, ఫార్మసీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయసు : 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లో ఉండాలి.
నెల జీతం : 15000 నుంచి 35,000 మధ్యలో జీతం ఇస్తారు.
ఇంటర్వ్యూ ప్రదేశం: goverment junior college araku

🛑More Details & Registration Link Click Here