AP DSC – 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు భర్తీ అనుమతి
AP Special DSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్లు 1136 సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) మరియు 1124 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు స్పెషల్ బీఈడీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
త్వరలో 16 వేల పైన టీచర్ ఉద్యోగాల విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా వాటితో కూడా కలిసి ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు వేచి చూడాలి.