Intermediate results : ఇంటర్ లో టాపర్ గా ఉన్నవారికి లాప్టాప్స్, మోడల్స్, సన్మాన పత్రాలు అందజేస్తున్నారు నారా లోకేష్ గారు
Telugu Jobs Point: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా టాపర్లకు నిలిచిన ప్రభుత్వం కాలేజీలో విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు సన్మానం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 52 మంది టాపర్లకు ఫ్రీగా లాప్టాప్, మోడల్స్, సన్మాన పత్రాలు అందిస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాలతో ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా టాపర్లుగా నిలిచినటువంటి అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేస్తుంది. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మంగళవారం ఉండపల్లిలో తమ నివాసం వారికి లాప్టాప్స్, మెడల్స్ సన్మాన పత్రంతో అందచేస్తున్నారు. కళాశాలలో 29 మంది, కేజీబీవీ లో ఏడు మంది, మోడల్ స్కూల్స్లలో 6 మంది హై స్కూల్ ప్లాన్స్ లో ఆరు విద్యార్థులు చొప్పున మొత్తం 52 మందికి సన్మానం చేస్తున్నారు. ఇందులో 6 మంది విభిన్న ప్రతిభావంతులు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. ప్రభుత్వ కళాశాలలో ఉత్తమం ఫలితాలు వచ్చినాయని తెలియజేస్తున్నారు. ప్రోత్సాహంగా టోపర్లకు నిలిచిన అభ్యర్థులకు సన్మానం చేస్తున్నారు నారా లోకేష్ గారు.