TS RTC : టెన్త్ అర్హతతో త్వరలో 3,038 ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ ఎండీ సర్జనార్ గారు ప్రకటన
TS RTC News: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో ఉద్యోగం కావాలనుకున్న అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ 3038 త్వరలో ఉద్యోగుల భర్తీ చేస్తున్నట్టు సంస్థ వైస్ చైర్మన్ ఎండీ సర్జనార్ ప్రకటనలు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అనుమతి కూడా వచ్చింది,వీటి భర్తీ అనంతరం కార్మికులకు ఉద్యోగపై పనిబరం తగ్గిస్తుందని ప్రకటన చేయడం జరిగింది.
తెలంగాణ ఆర్టీసీలో ఖాళీలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. త్వరలో ఆర్టీసీలో 338 పోస్టులకు భర్తీ చేస్తున్నట్టు ఎండీ సర్జనార్ తెలియజేయడం జరిగింది. భేటీ భర్తీ కోసం ప్రభుత్వ అనుమతి కూడా వచ్చింది వీటిని బట్టి అనంతరం కార్మికుల ఉద్యోగులపై పని వారం తగ్గిస్తామని తెలియజేశారు సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వాగు లింగంపల్లిలో ఆర్టీసీ కళాభవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన హాజరై వీటి గురించి భర్తీ చేస్తామని తెలిపారు.
కొత్తగా ఉద్యోగాల భర్తీ చేస్తున్న పోస్టులపై ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తామని కూడా తెలిపారు సమస్త ఉద్యోగ సిబ్బంది సంక్షేమ యాజమాన్యం కట్టుబడి ఉంటుందని ఈకరాకంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మునిశేఖర్ గారు రాజశేఖర్ వెంకన్న జాయింట్ కలెక్టర్ నిర్మల ఉమాదేవి, రంగారెడ్డి జిల్లా రిజర్వు మేనేజర్ శ్రీలత ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం శాఖ కూడా పాల్గొనడం జరిగింది.