TS SSC Exam Results 2025 : తెలంగాణ టెన్త్ ఫలితాలు 2025 తేదీ వచ్చేసింది
TS SSC Exam Results 2025 Date : తెలంగాణ 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 15వ తేదీ లోపల మూల్యంకన ప్రక్రియ పూర్తయ్య అవకాసం ఉందని అధికారులు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 19 కేంద్రాలు మూల్యంకరణ చేస్తున్నారు. ఈనెల ఆఖరిలో ఫలితాలు విడుదల అయి అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.

తెలంగాణ 10వ తరగతి జవాబు పత్రాల మూల్యంకరణ కొనసాగడం జరిగింది. ఏప్రిల్ నాలుగో తేదీ ఎగ్జామ్స్ పూర్తి కావడం జరిగింది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి జవాబు పత్రాల వాల్యుయేషన్ స్టార్ట్ కావడం జరిగింది. వాల్యుయేషన్ సాఫీగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగితే ఈ సంవత్సరం లాస్ట్ వరకు ఫలితాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.
వెల్ ఏప్రిల్ 15 తేదీల్లో మూలికరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఎటువంటి తప్పులు జరగకుండా మరొకసారి చెక్ చేసి కంప్యూటర్ కరుణ చేసి ఫలితాలను ఆన్లైన్లో ఎక్కించడం జరుగుతుంది.
తెలంగాణ 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు వస్తాయి
లాస్ట్ ఇయర్ తెలంగాణ ఏప్రిల్ రెండవ తేదీన పదో తరగతి పరీక్షలు పూర్తి కావడం జరిగింది. ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలు వెల్లడించడం జరిగింది అయితే ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ నాలుగో తేదీన ఎగ్జామ్స్ పూర్తి కావడం జరిగింది. కాబట్టి ఈ నెల చివరి వారము లేదా మే మొదటి వారంలో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది.

పదో తరగతి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు చెక్ చేసుకోకుండా అభ్యర్థులు https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ ని ఓపెన్ చేసి, రిజల్ట్స్ పైన క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ & DOB ఎంటర్ చేసి ఫలితాలు ఈజీగా చెక్ ఈజీగా తెలుసుకోవచ్చు.
🔥Free Job Alert : 10+2 అర్హతతో అటవీ శాఖలో క్లర్క్ & అటెండర్ నోటిఫికేషన్ విడుదల
🔥Forest Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో క్లర్క్ & అటెండర్ నోటిఫికేషన్ విడుదల
🔥Anganwadi Jobs 2025 : రాత పరీక్షలు లేకుండా అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగాలు
🔥Inter Results 2025 | AP, TS ఇంటర్ ఫలితాలు విడుదల 2025 తేదీ ఫైనల్ చేశారు