Ward Boy Jobs : ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్| Sainik SchoolWard Boy Recruitment 2025 Ward Boy Notification Apply Now | Telugu Jobs Point
Sainik SchoolWard Boy Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. సైనిక్ స్కూల్స్ సొసైటీ, రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంలో TGT (సైన్స్), TGT (ఇంగ్లీష్), TGT (కంప్యూటర్ సైన్స్) ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్ & వార్డ్ బాయ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం Sainik School Ward BoyRecruitment 2025 విడుదల చేయడం జరిగింది. వయసు 18 సం||రాల నుంచి 50 సం||రాల మధ్యలో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.18,000/- to రూ.65,000/- ఇస్తారు. అప్లై చేయడానికి చివరి తేదీ 11 ఏప్రిల్ 2025 లోపల అప్లై చేసుకోవాలి.

నెల జీతం : నెల జీతం రూ.18,000/- to రూ.65,000/-HRA per month నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము : జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ. 500/- & SC/ST/PWD అభ్యర్థులు రూ. 0/- అప్లికేషన్ ఫీ ఉటుంది.
వయస్సు : వయోపరిమితి ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 నుండి 50 సంవత్సరాలు (ఇంటర్వ్యూ తేదీ నాటికి SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు).
విద్య అర్హత: ఈ రిక్రూట్‌మెంట్ లో BA, B. Sc, B. Com, Any డిగ్రీ, B. Ed పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.




ఈ జాబ్స్ కి ఎంపిక విధానం:
•రాత పరీక్ష
•ఇంటర్వ్యూ ద్వారా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : 15-21 ఫిబ్రవరి 2025 వారానికి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో ప్రచురించబడిన ప్రకటనను చూడండి. దరఖాస్తు సమర్పణ కోసం ఆన్‌లైన్ లింక్ 08-04-2025 నుండి అందుబాటులో ఉంది మరియు చివరి తేదీ 11-04-2025 సాయంత్రం 5 గంటల వరకు. అభ్యర్థులు తప్పనిసరిగా https://sschittorgarh.edu.in/ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు Sainik School Ward Boyలో ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 21-02-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 11-04-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here