Govt Jobs : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా నోటిఫికేషన్ విడుదల| ICMR NIOH Research Assistant & Lab Technician Recruitment 2025 | Telugu Jobs Point
ICMR NIOH Research Assistant & Lab TechnicianNotification 2025 : ICMR – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ లో ల్యాబ్ టెక్నీషియన్ & రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం ICMR NIOH Research Assistant & Lab Technician Recruitment 2025 విడుదల చేయడం జరిగింది. వయసు 18 సం||రాల నుంచి 30 సం||రాల మధ్యలో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.28,000/- ఇస్తారు. అప్లై చేయడానికి చివరి తేదీ 12 మార్చి 2025 లోపల అప్లై చేసుకోవాలి.

నెల జీతం : నెల జీతం రూ.20,000/- to రూ.28,000/-+HRA per month నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము : జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ. 0/- & SC/ST/PWD అభ్యర్థులు రూ. 0/- అప్లికేషన్ ఫీ ఉటుంది.
వయస్సు : వయోపరిమితి ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 నుండి 30 సంవత్సరాలు (ఇంటర్వ్యూ తేదీ నాటికి SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు).
విద్య అర్హత: ఈ రిక్రూట్‌మెంట్ లో సైన్స్ డిప్లొమాలో 12వ తరగతి (MLT/DMLT), సబ్జెక్ట్ (సైన్స్)లో మూడేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి ఎంపిక విధానం:
•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ ద్వారా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : దరఖాస్తు సమర్పణ కోసం ఆన్‌లైన్ లింక్ 20-02-2025 నుండి అందుబాటులో ఉంది మరియు చివరి తేదీ 12-03-2025 సాయంత్రం 5 గంటల వరకు. అభ్యర్థులు తప్పనిసరిగా wwww.nich.org ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు ICMR NIOH లో ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 20-02-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 12-03-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here