Airport Jobs : 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల | IGI Airport Junior Assistant Recruitment 2025 latest Airport job notification All Details in Telugu
IGI Airport Junior Assistant Notification : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం IGI Airport Junior Assistant Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.
IGI Airport Junior Assistant Recruitment 2025 లో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. 10+2, డిప్లమా & Any డిగ్రీ కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 224 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ 08 ఫిబ్రవరి 2025 లోపల వెబ్‌సైట్.(www.aai.aero→ Careers) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభ తేదీ 04/02/2025, అప్లికేషన్ చివరి తేదీ 05/03/2025.
IGI Airport Junior అసిస్టెంట్ నోటిఫికేషన్ లో 224 ఉద్యోగాల ఉన్నాయి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి.
మొత్తం పోస్టులు : 224
నెల జీతం : సీనియర్ అసిస్టెంట్)లో 36,000-3%-1,10,000/- & జూనియర్ అసిస్టెంట్)లో 31,000-3%-92,000/- మీకు నెల జీతం ఇస్తారు. ప్రాథమిక వేతనంతో పాటుగా, డీమెస్ అలవెన్స్, ప్రాథమిక వేతనంలో @ 35% పెర్క్‌లు, HRA మరియు CPF, గ్రాట్యుటీ, సామాజిక భద్రతా పథకాలు, మెడికల్ బెనిఫిట్‌లు మొదలైన ఇతర ప్రయోజనాలు AAl నిబంధనల ప్రకారం అనుమతించబడతాయి.
దరఖాస్తు ఫీజు : జనరల్, EWS మరియు OBC కేటగిరీ : రూ. 1000/- (రూ. వెయ్యి మాత్రమే),AAIలో 01 సంవత్సరాల అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసిన మహిళలు/SC/ST/PWD/మాజీ-సర్వీస్‌మెన్ మరియు అప్రెంటిస్‌లు- దరఖాస్తు రుసుము లేదు. ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్‌లు/డెబిట్ కార్డ్‌లు/UPI/వాలెట్ మొదలైన వాటి ద్వారా ఫీజులు అంగీకరించబడతాయి.
వయస్సు : IGI Airport Junior Assistant నోటిఫికేషన్ కి గరిష్ట వయోపరిమితి 05/03/2025 నాటికి 30 సంవత్సరాలు మరియు గరిష్ట వయో పరిమితి క్రింది విధంగా సడలించబడుతుంది. SC/STలకు గరిష్ట వయోపరిమితి 5 సంవత్సరాలు సడలించబడుతుంది. OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు.
•SC, ST : 5 సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.
విద్య అర్హత: సీనియర్ అసిస్టెంట్ పోస్టుకి గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్‌గా హిందీలో మాస్టర్స్ లేదా గ్రాడ్యుయేషన్ స్థాయిలో హిందీతో ఇంగ్లీష్‌లో మాస్టర్స్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుకి గ్రాడ్యుయేట్ ప్రాధాన్యంగా B.Com. MS ఆఫీస్‌లో కంప్యూటర్ అక్షరాస్యత పరీక్షతో పాటు, అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల (2) సంబంధిత అనుభవం. సీనియర్ అసిస్టెంట్ పోస్టుకి ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్‌లో డిప్లొమా. అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల (2) సంబంధిత అనుభవం. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకి 10వ ఉత్తీర్ణత +3 సంవత్సరాలు మెకానికల్ / ఆటోమొబైల్ / ఫైర్‌లో రెగ్యులర్ డిప్లొమా ఆమోదించబడింది. (OR) 12వ ఉత్తీర్ణత (రెగ్యులర్ స్టడీ) డ్రైవింగ్ లైసెన్స్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం
• రాత పరీక్ష
• డ్రైవింగ్ టెస్ట్
• స్కిల్ టెస్ట్
• ఫిజికల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- IGI Airport Junior Assistant ఉద్యోగాలకు అభ్యర్థులు పై పోస్టుల కోసం అభ్యర్థులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్.(www.aai.aero→ Careers) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
🔥Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ | BEL Junior assistant Notification 2025
ముఖ్యమైన తేదీ వివరాలు : IGI ఎయిర్పోర్ట్ జూనియర్ అసిస్టెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 04-02- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 05-03-2025
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here