Warden/ Attendant Recruitment 2025 | 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల

Warden/ Attendant Recruitment 2025 | 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Health Medical & Family Welfare Department Notification : నిరుద్యోగ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10వ తరగతి పాస్ అని అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు ప్రిన్సిపల్ ప్రభుత్వ నియంత్రణలో ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ 16.01.2025 ఉదయం 10:00 నుండి 23.01.2025 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో 27 రకాల ఉద్యోగాలు. ఇందులో ముఖ్యంగా టెక్నీషియన్, అటెండెంట్, హౌస్ కీపర్/వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, వాచ్ మాన్, స్వీపర్, ల్యాబ్-అటెండెంట్ పోస్టుల భర్తీకి తగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నోటిఫికేషన్ 23.01.2025 లోపల ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

మొత్తం పోస్టులు : 142

ఖాళీలు వివరాలు: వైద్య భౌతిక శాస్త్రవేత్త, రేడియోలాజికల్ ఫిజిసిస్ట్, రేడియోథెరపీ టెక్నీషియన్, మోల్డ్ రూమ్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, CT టెక్నీషియన్, క్లినికల్ ఫార్మసిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, OT టెక్నీషియన్, సి-ఆర్మ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, EEG టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, హౌస్ కీపర్/వార్డెన్ (మహిళలు మాత్రమే), సబార్డినేట్/జనరల్, డ్యూటీ అటెండెంట్/స్టోర్, అటెండర్/లైబ్రరీ, అటెండెంట్, మార్చురీ అటెండెంట్ (పురుషుడు), ఎలక్ట్రికల్ హెల్పర్, వాచ్ మాన్, స్వీపర్ & ల్యాబ్-అటెండెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

నెల జీతం : రూ. 15,000/- to 61,960/- జీతం వస్తుంది.

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం : విద్య అర్హత మెరిట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : దరఖాస్తుదారు తప్పనిసరిగా ప్రిన్సిపల్ GMC మచిలీపట్నంకు అనుకూలంగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుకు డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేయాలి, అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్ట్‌లకు అర్హత కలిగి ఉంటే ప్రతి పోస్ట్‌కు డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేయాలి మరియు ప్రతి పోస్ట్‌కి విడిగా దరఖాస్తు చేయాలి) క్రింద ఇవ్వబడింది;

ఎ) OC అభ్యర్థులకు. -రూ.250/-
బి) SC/ST/BC/EWC/శారీరకంగా ఛాలెంజ్డ్ అభ్యర్థులకు మినహాయింపు

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు. ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు. వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు. అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు

విద్య అర్హత: పోస్టును అనుసరించి అభ్యర్థి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, బీఎస్సీ, ఏదైనా డిగ్రీ ఆ పై చదివిన అభ్యర్థులు అందరు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి :- దరఖాస్తు ప్రొఫార్మా https://krishna.ap.gov.in/ పోర్టల్‌లో 16.01.2025 ఉదయం 10:00 నుండి 23.01.2025 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page