Postal Recruitment 2025 | 10th అర్హతతో No Exam పోస్టల్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
Postal Notification : పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. 10th అర్హతతో తపాలా శాఖలోని నాన్-గెజిటెడ్ గ్రూప్ సి ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గరిష్ట వయోపరిమితి 56 ఏళ్లకు మించకూడదు.
భారత ప్రభుత్వం పోస్టల్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ గ్రేడ్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) 25 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 10వ తరగతిలో ఉత్తీర్ణత, ఈ నోటిఫికేషన్ లో 19,900/-(7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 2) స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ 08.02.2025 17.00 గంటలు లోపల ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ కి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 25
ఖాళీలు వివరాలు: స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు.
నెల జీతం : రూ. 19, 900 (7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో స్థాయి 2) లో మొత్తం అలవెన్సెస్ కలిపి 38 వేల వరకు జీతం వస్తుంది.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్, అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : ఈ నోటిఫికేషన్లు అప్లై చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ, సర్వీస్మెన్ అప్లికేషన్ ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులందరూ కూడా 100/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
వయోపరిమితి: దరఖాస్తుల స్వీకరణ ముగింపు తేదీ నాటికి డిప్యూటేషన్/అబ్సార్ప్షన్ ద్వారా నియామకం కోసం గరిష్ట వయోపరిమితి 56 ఏళ్లకు మించకూడదు.
విద్య అర్హత: 10వ తరగతిలో ఉత్తీర్ణత మోటారు మెకానిజం యొక్క పరిజ్ఞానం, తేలికపాటి మరియు భారీ మోటారు వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి :- దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 08-02-2025 లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
చిరునామా : The Senior Manager, Mail Motor Service, No. 37, Greams Road, Chennai 600006.
ముఖ్యమైన తేదీ వివరాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 జనవరి 2025
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 08 ఫిబ్రవరి 2025
ఉద్యోగ ప్రదేశం : చెన్నై, తమిళనాడు. ఈ నోటిఫికేషన్లు రెండు తెలుగు రాష్ట్రా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ డ్రైవింగ్ అలానే మోటార్ సైకిల్ నాలెడ్జ్ చూసి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
గమనిక : ఈ ఉద్యోగాలు కు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here