గ్రామీణ విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | BEL Junior Assistant Job Recruitment 2025 | Latest Jobs In Telugu

గ్రామీణ విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | BEL Junior Assistant Job Recruitment 2025 | Latest Jobs In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BEL Junior Assistant Notification : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ద్వారా జూనియర్ అసిస్టెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ నియమకల కోసం BEL Junior Assistant గా కొత్త నోటిఫికేషన్ విడుదల.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నోటిఫికేషన్ లో వయసు 43 సంవత్సరాలలోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగులకు B.Com./BBA/BBM అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం 35 వేల పైన ఈ నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది. అప్లై చేస్తే సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. అప్లికేషన్ చివరి తేదీ 29 జనవరి 2025 లోపల అప్లై చేసుకోవాలి.

ముఖ్యమైన వివరాలు

• పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్ (హ్యూమన్ రిసోర్స్)
• పోస్ట్ సంఖ్య: 3
• పే స్కేల్: ₹21,500 – ₹82,000
• మొత్తం CTC: ₹5.94 లక్షలు (సుమారు)
• సంస్థ పేరు : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)

విద్యా అర్హత

గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి B.Com./BBA/BBM (పూర్తి సమయం)తో గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ పరిజ్ఞానం
కంప్యూటర్ ఆపరేషన్‌లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

గరిష్ట వయస్సు

28 సంవత్సరాలు (01.01.2025 నాటికి)

సడలింపు

• జనరల్/EWS : 28 సంవత్సరాలు
• OBC (NCL) : 31 సంవత్సరాలు
• SC : 33 సంవత్సరాలు
• PwBD – 38-43 సంవత్సరాలు

దరఖాస్తు విధానం

• అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ www.bel-india.in లోకి వెళ్లి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
• ఆన్‌లైన్ దరఖాస్తు 08.01.2025 నుండి ప్రారంభమవుతుంది.
• దరఖాస్తు చివరి తేదీ: 29.01.2025.

దరఖాస్తు రుసుము

ప్రత్యేకంగా రుసుము వివరాలు నోటిఫికేషన్‌లో ప్రస్తావించబడలేదు. BEL అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు.

ఎంపిక ప్రక్రియ

• వ్రాత పరీక్ష: పార్ట్ I: జనరల్ ఆప్టిట్యూడ్ & అవేర్‌నెస్ (50 మార్కులు).
• పార్ట్ II: టెక్నికల్/ట్రేడ్ ఆప్టిట్యూడ్ (100 మార్కులు).
• వ్రాత పరీక్షలో అర్హత మార్కులు:
• జనరల్/OBC/EWS: 35%
• SC/PwBD: 30%

ముఖ్యమైన తేదీ వివరాలు

• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 08.01.2025
• దరఖాస్తు చివరి తేదీ : 29.01.2025

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page