Forest Jobs : 10th అర్హతతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో బంపర్ నోటిఫికేషన్ | ICFRE IWST Lower Division Clerk (LDC) & Multi Tasking Staff (MTS) Job Recruitment Apply Online Now
Institute Of Wood Science And Technology Lower Division Clerk (LDC) & Multi Tasking Staff (MTS) Notification : నిరుద్యోగులకు శుభవార్త.. అటవీశాఖ లో నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ ముందుకు తీసుకొచ్చాను. ఈ నోటిఫికేషన్లు కేవలం 10th, 12th డిగ్రీ అర్హతతో అప్లై చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం పొందే అవకాశం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ & టెక్నాలజీ (IWST) లో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ (LIA), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులు ICFRE/సెంటర్ల్లో ఆల్ ఇండియా బదిలీ బాధ్యతను కలిగి ఉంటాయి.
ఈ నోటిఫికేషన్ సంస్థ పేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ & టెక్నాలజీ (IWST) లో విద్యా అర్హత లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కు గ్రాడ్యుయేట్, లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి పాస్; టైపింగ్ స్పీడ్ 35 WPM (ఇంగ్లీష్) లేదా 30 WPM (హిందీ) & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గుర్తింపు పొందిన పాఠశాల నుండి 10వ తరగతి పాస్ అయినా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నెల జీతం 18,000/- to 81,100/- మధ్యలో ఇస్తారు.
IWST నోటిఫికేషన్ లో వయోపరిమితి సాధారణ 18 సంవత్సరాలు to 27 సంవత్సరాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉటుంది. దరఖాస్తు ఫారమ్‌ను నింపి, “డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ & టెక్నాలజీ, 18వ క్రాస్, మల్లేశ్వరం, బెంగళూరు-560003” కి పంపాలి. చివరి తేదీ: 03-01-2025. దరఖాస్తు రుసుము రూ. 800 (అప్లికేషన్ రుసుము: రూ. 500 + ప్రాసెసింగ్ ఫీజు: రూ. 300), SC/ST/PH/మహిళలు: ప్రాసెసింగ్ ఫీజు రూ. 300 మాత్రమే. చెల్లింపు విధానం డిమాండ్ డ్రాఫ్ట్ “Director, Institute of Wood Science and Technology, Bengaluru” పేరిట.
IWST నోటిఫికేషన్ ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష ఆధారంగా ఎంపిక, ఇంటర్వ్యూ లేదు, షార్ట్‌లిస్ట్ ప్రక్రియ డైరెక్టర్ నిర్ణయాన్ని ఆధారపడి ఉంటుంది.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here