Any డిగ్రీ అర్హతతో రాత పరీక్ష లేకుండా కొత్త గా విమానాశ్రయాలో ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | AAICLAS Security Screener job recruitment apply online now

Any డిగ్రీ అర్హతతో రాత పరీక్ష లేకుండా కొత్త గా విమానాశ్రయాలో ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | AAICLAS Security Screener job recruitment apply online now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AAICLAS Security Screener Vacancy : AAI కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ (AAICLAS) ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 100% అనుబంధ సంస్థ లో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగం అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే మన సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. అర్హత ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి.

AAICLAS ఫిక్స్‌డ్ టర్మ్ ఎంగేజ్‌మెంట్ కాంట్రాక్ట్ ఆధారంగా చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ (DGR), ఇన్‌స్ట్రక్టర్స్ (DGR) మరియు సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) నియామక కోసం ఉద్యోగ ప్రకటన విడుదల చేయడం జరిగింది.

సంస్థ పేరు : AAI కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ LTD. (AAICLAS)

పోస్ట్ పేరు : చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ (డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్), బోధకుడు (డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్) & సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్)

అర్హతలు

చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ : DGCA నిబంధనల ప్రకారం. పౌర విమానయానంలో 15 సంవత్సరాల అనుభవం. 67 సంవత్సరాలు (01.11.2024 నాటికి)

బోధకుడు : DGCA నిబంధనల ప్రకారం. 5 సంవత్సరాల పౌర విమానయాన అనుభవం. 60 సంవత్సరాలు (01.11.2024 నాటికి)

సెక్యూరిటీ స్క్రీనర్ : గుర్తింపు పొందిన సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్. జనరల్ అభ్యర్థులకు 60% మార్కులు, SC/ST అభ్యర్థులకు 55%. 27 సంవత్సరాలు (01.11.2024 నాటికి)

నెల జీతం

జీతం: AAICLAS నియామక విధానాల ప్రకారం నిర్ణయించబడుతుంది.

దరఖాస్తు విధానం

• అభ్యర్థులు AAICLAS అధికారిక వెబ్‌సైట్ www.aaiclas.aero లోని “Careers” సెక్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
• ఆన్‌లైన్ ఫారమ్‌తో పాటు క్రింది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి:
• మెట్రిక్యులేషన్/హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్
• గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్
• మార్క్ షీట్లు
• కులం/కేటగిరీ సర్టిఫికేట్ (అవసరమైతే)
• ఆధార్ కార్డ్ కాపీ
• పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం

దరఖాస్తు రుసుము

• జనరల్/OBC: ₹750
• SC/ST/EWS/మహిళలు: ₹100

ఎంపిక ప్రక్రియ

• అర్హత కలిగిన అభ్యర్థులకు స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుంది.
• షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఫిజికల్ ఇంటర్వ్యూకు హాజరవుతారు.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 21.11.2024

ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ : 10.12.2024 (సాయంత్రం 5:00)

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page