Postal Jobs : రాత పరీక్ష లేకుండా అప్లై చేస్తే ఒక్క రోజులో ఉద్యోగం వెంటనే అప్లై చేయండి | Postal Life Insurance Agent job recruitment apply online latest postal jobs

Postal Jobs : రాత పరీక్ష లేకుండా అప్లై చేస్తే ఒక్క రోజులో ఉద్యోగం వెంటనే అప్లై చేయండి | Postal Life Insurance Agent job recruitment apply online latest postal jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal Life Insurance Agent Notification : భారతీయ తపాలాశాఖలో ఉద్యోగ అవకాశాలను ఆశించే నిరుద్యోగ యువతకు మరో ఆహ్వానం. పెద్దపల్లి డివిజన్ పరిధిలో తపాలా జీవిత బీమా పాలసీలను సేకరించేందుకు ఏజెంట్ల నియామకానికి తపాలాశాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం టెన్త్ పాస్ అయి ఉంటే చాలు 18 to 50 సంవత్సరాలు మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నియామకం పూర్తిగా కమిషన్ ఆధారంగా ఉంటుందని తపాలాశాఖ పెద్దపల్లి డివిజన్ సూపరింటెండెంట్ రవి కుమార్ తెలిపారు.

తపాలా డివిజన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు తపాలా జీవిత బీమా ఏజెంట్‌షిప్‌లో భాగస్వామ్యం కల్పించేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఎంపికైన అభ్యర్థులు కమిషన్ ఆధారంగా తపాలా బీమా పాలసీలను సేకరించాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్‌లో ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :- భారతీయ తపాలాశాఖ – పెద్దపల్లి డివిజన్
పోస్ట్ పేరు :- తపాలా జీవిత బీమా ఏజెంట్ (Postal Life Insurance Agent)
భర్తీ చేస్తున్న పోస్టులు
తపాలా జీవిత బీమా ఏజెంట్ల నియామకం

విద్యార్హత
పదో తరగతి పాసై ఉండాలి. నివాసం
పెద్దపల్లి డివిజన్ పరిధిలో నివసించేవారై ఉండాలి

వయసు
కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్ఠంగా 50 సంవత్సరాలు

నెల జీతం
ఈ నియామకం కమిషన్ బేస్‌డ్ విధానంలో ఉంటుంది. అంటే, ప్రతీ బీమా పాలసీ విక్రయం ద్వారా ఏజెంట్‌కు కమిషన్ అందుతుంది. ఒక స్థిర జీతం ఉండదు, అయితే, పాలసీల సేకరణ ఆధారంగా ఆదాయం పెరుగుతుంది.
వయోపరిమితి
• కనిష్ట వయసు :- 18 సంవత్సరాలు
• గరిష్ఠ వయసు :- 50 సంవత్సరాలు

దరఖాస్తు విధానం
అభ్యర్థులు తపాలా శాఖ పెద్దపల్లి డివిజన్ కార్యాలయంలో దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలి. పూర్తి చేసిన దరఖాస్తును పూడ్చి పత్రాలు జతచేసి హుజురాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు 4-11-2024 లోగా అందజేయాలి.

దరఖాస్తు రుసుము
ఈ నియామక ప్రక్రియలో దరఖాస్తు రుసుము లేదు. అయితే, ఎంపికైన అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 5,000 (ఫిక్స్ డిపాజిట్ లేదా NSC/KVP రూపంలో) చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ
దరఖాస్తుల ప్రక్రియ తర్వాత, అభ్యర్థులు 11-11-2024 తేదీకి హాజరు కావలసి ఉంటుంది. తగిన సర్టిఫికెట్లు తీసుకొని హుజురాబాద్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిర్వహించనున్న ఇంటర్వ్యూలో పాల్గొనవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు
1. దరఖాస్తు చివరి తేదీ: 4-11-2024
2. ఇంటర్వ్యూ తేదీ: 11-11-2024

🛑Notification Pdf Click Here

తరచుగా అడిగే ప్రశ్నలు మరియు సమాధానాలు
ప్ర: దరఖాస్తుకు ఎలాంటి రుసుము చెల్లించాలా?
: దరఖాస్తుకు ఎలాంటి రుసుము లేదు, కానీ ఎంపికైన అభ్యర్థులు రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.

ప్ర: ఈ నియామకానికి వయోపరిమితి ఎంత?
స: ఈ నియామకానికి వయోపరిమితి 18 నుండి 50 సంవత్సరాల వరకు ఉంది.

ప్ర: ఎంపికైన ఏజెంట్లు ఎటువంటి పనులు చేయాలి?
: ఏజెంట్లు తపాలా జీవిత బీమా పాలసీలను సేకరించాలి. ఇందుకు వారు కమిషన్ పొందుతారు.

ప్ర: మరిన్ని వివరాలకు ఎవరిని సంప్రదించాలి?
: హుజురాబాద్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ సిబ్బందిని సంప్రదించవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page