Latest Jobs : ఆంధ్ర బ్యాంకులో Any డిగ్రీ అర్హతతో 1500 భారీ నోటిఫికేషన్ | నెల జీతం 48,000/- | Union Bank of India LBO job recruitment apply online now Telugu jobs Point

Latest Jobs : ఆంధ్ర బ్యాంకులో Any డిగ్రీ అర్హతతో 1500 భారీ నోటిఫికేషన్ | నెల జీతం 48,000/- | Union Bank of India LBO job recruitment apply online now Telugu jobs Point

Union Bank of India Local Bank Officer (LBO) 1500 vacancy in Telugu :- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) 2025-26 సీబీఐ (సెంట్రల్ బ్యాంక్ ఆఫీసర్) రిక్రూట్‌మెంట్ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకారం, మొత్తం 1500 ఖాళీల భర్తీకి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 24 అక్టోబర్ 2024. అప్లికేషన్ చివరి తేదీ :- 13 నవంబర్ 2024. కేవలం ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ సొంత జిల్లాలో ఆంధ్ర బ్యాంకు లో అనుసంధానమైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేయాల్సి ఉంటుంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నోటిఫికేషన్ వివరాలు

• సంస్థ పేరు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI)
• పోస్ట్ పేరు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO)
• స్కేల్/గ్రేడ్: JMGS-I
• మొత్తం ఖాళీలు: 1500
• దరఖాస్తు ప్రారంభ తేది: 24/10/2024
• దరఖాస్తు చివరి తేది: 13/11/2024

పోస్టుల విభజన

ఈ రిక్రూట్‌మెంట్‌లో ఖాళీలను రాష్ట్రాల వారీగా పంచారు. ముఖ్యమైన రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రం ఖాళీలు ఆంధ్రప్రదేశ్ : 200 పోస్టులు  & తెలంగాణ : 200 పోస్టులు ఉన్నాయి.

వయోపరిమితి

• కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
• వయో సడలింపు SC/ST/ఒబీసీ/పిడబ్ల్యూడీ అభ్యర్థులకు కేటగిరీ ప్రాథమ్యాన్ని బట్టి ఉంటుంది.

విద్యా అర్హతలు

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి బాచిలర్ డిగ్రీ. అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు పరీక్షా ఫలితాల ప్రకటన తేది 13/11/2024 లోపు ఉండాలి.

వేతనము

పే స్కేల్: ₹48,480 – ₹85,920 (JMGS-I) అదనపు అలవెన్సులు: డియర్‌నెస్ అలవెన్సు, హౌస్ రెంట్ అలవెన్సు, ట్రావెల్ అలవెన్సు, వైద్య సదుపాయాలు మొదలైనవి బ్యాంక్ నిబంధనల ప్రకారం చెల్లించబడతాయి.

ఎంపిక విధానం
• పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
• పరీక్షా కేంద్రాలు: అభ్యర్థులు తమ రాష్ట్రానికి సంబంధించిన  ( ఆంధ్రప్రదేశ్ లో Amaravati, Ananthapur, Eluru, Guntur/ 16 Vijaywada, Kadapa, Kaionada, Kurnool, Nellore, Ongole, Rajahmundry, Srikakulam, Tirupati, Vishakhapatnam, విజయనగరం & తెలంగాణ హైదరాబాద్/సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్) పట్టణాలలో పరీక్షకు హాజరు కావచ్చు.

దరఖాస్తు విధానం :- అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
• SC/ST/PwBD అభ్యర్థులకు: ₹175
• GEN/EWS/OBC అభ్యర్థులకు: ₹850

ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభం: 24/10/2024
• దరఖాస్తు ముగింపు: 13/11/2024
• పరీక్ష తేదీ: నవంబర్ 2024 రెండవ వారంలో ఉంటుందని అంచనా.

🛑Notification Pdf Click Here  

🛑Apply Online Link Click Here  

🛑Official Website Click Here  

తరచుగా అడిగే ప్రశ్నలు

1. దరఖాస్తు రుసుము ఎంత?
SC/ST/PwBD కోసం ₹175, ఇతర కేటగిరీలకు ₹850.

2. ఎంపిక కోసం వయో పరిమితి ఏమిటి?
కనిష్టం 20 సంవత్సరాలు, గరిష్టం 30 సంవత్సరాలు.

3. పోస్టులకు అవసరమైన విద్యా అర్హత ఏమిటి?
బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page