Hostel Warden Job Recruitment : Age 40 Yrs లోపు వెంటనే ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోండి | Hostel Warden & Librarian job recruitment in Telugu Apply Now | Telugu jobs point

Hostel Warden Job Recruitment : Age 40 Yrs లోపు వెంటనే ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోండి | Hostel Warden & Librarian job recruitment in Telugu Apply Now | Telugu jobs point

St.Ann’s College Of Engineering & Technology Hostel Warden & Librarian Notification : నిరుద్యోగులకు శుభవార్త.. సెయింట్‌ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ లో హాస్టల్ వార్డెన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ & లైబ్రేరియన్ ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు కోరుకుంటున్నారు. అప్లై చేస్తే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం వస్తుంది. వయస్సు 40 సంవత్సరాల లోపున అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లు పురుషులు మహిళలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై కూడా ఈమెయిల్ లో చేసుకోవాలి కాబట్టి అర్హులైన అభ్యర్థులు కూడా వెంటనే అప్లై చేసుకోండి జాబ్స్ పొందండి.

సంస్థ పేరు: సెయింట్‌ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (స్వయంప్రతిపత్తి)

గుర్తింపు: ‘A’ గ్రేడ్‌తో NBA, IE (I) & NAAC గుర్తింపు పొందిన సంస్థ

అనుబంధం: JNTUKకి శాశ్వత అనుబంధం

ప్రదేశం: చీరాల – 523 187

ఫోన్ నంబర్: 08594-247500

వెబ్‌సైట్: www.sacet.ac.in

పోస్టుల వివరాలు
హాస్టల్ వార్డెన్
• సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్
• లైబ్రేరియన్

వయస్సు

• హాస్టల్ వార్డెన్ = 25-40 సంవత్సరాలు
• సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ = 25-40 సంవత్సరాలు
• లైబ్రేరియన్ = 25-40 సంవత్సరాలు

విద్య అర్హత :-

1. హాస్టల్ వార్డెన్ :- ఏదైనా డిగ్రీ కనిష్టంగా 2 సంవత్సరాలు
2. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ : CSE/ITలో B.E./B.Tech కనిష్టంగా 3 సంవత్సరాలు
3. లైబ్రేరియన్ :- B.Lib.Sc. లేదా M.Lib.Sc, కనిష్టంగా 3 సంవత్సరాలు

దరఖాస్తు వివరాలు Email ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 28-10-2024

వెబ్‌సైట్: రిక్రూట్‌మెంట్ పేజీకి కళాశాల వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు పొందుపరచబడ్డాయి.

ఈ-మెయిల్: [email protected]
ఇచ్చిన వివరాల ప్రకారం, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్దేశిత తేదీలోపు దరఖాస్తు చేయగలరు.

🛑Notification Pdf Click Here

Leave a Comment

You cannot copy content of this page