Good News : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ లో అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh Guntur District National Health Scheme DEO & LGS Job Notification In Telugu
Andhra Pradesh National Health Scheme job notification in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య మరియు ఆరోగ్యశాఖ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి రాత పరీక్ష లేకుండా దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 2024 అక్టోబరు 16 నుంచి 2024 అక్టోబరు 30 వరకు ఆన్‌లైన్‌లో లేదా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేటగిరీల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. మొత్తం 40 పోస్టులు ఉండగా, అభ్యర్థులు అర్హతలు, అనుభవం, మరియు వయోపరిమితిని ఆధారంగా ఎంపిక అవుతారు.
సంస్థ పేరు :- ఆంధ్రప్రదేశ్ వైద్య మరియు ఆరోగ్యశాఖ (Guntur Medical and Health Department).
పోస్ట్ పేరు : NHM లో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & LGS భర్తీ చేస్తున్న పోస్టులు
విద్యార్హతలు
• ల్యాబ్ టెక్నీషియన్ :- బీఏసీ (ల్యాబ్ టెక్నాలజీ) లేదా సమానమైన డిప్లొమా
• ఫార్మాసిస్ట్ :- డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఫార్మసీ
• డేటా ఎంట్రీ ఆపరేటర్ : కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా
• LGS : 10th పాస్
నెల జీతం
• ల్యాబ్ టెక్నీషియన్ :- రూ.23,393
• ఫార్మాసిస్ట్ :-రూ.23,393
• డేటా ఎంట్రీ ఆపరేటర్ : రూ.18,450
• LGS : రూ.15,000
వయోపరిమితి
• గరిష్ట వయోపరిమితి (సడలింపులు) : 42 సంవత్సరాలు
• SC/ST/BC అభ్యర్థులు :- 47 సంవత్సరాలు
• మాజీ సైనికులు మరియు వికలాంగులు : 50 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
అభ్యర్థులు www.guntur.ap.gov.in వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకుని, దానిని పూర్తి చేసి, సంబంధిత డాక్యుమెంట్లతో పాటు, ఫీజు చెల్లింపు రసీదును జతచేసి గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయానికి 30 అక్టోబరు 2024 లోపుగా పంపించవలెను. అభ్యర్థులు డాక్యుమెంట్లను డ్రాప్ బాక్స్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపవచ్చు.
దరఖాస్తు రుసుము
• రుసుము (రూ.) OC/BC అభ్యర్థులు :- రూ.300
• SC/ST/PH అభ్యర్థులు :- రూ.100
దరఖాస్తు రుసుమును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా యూనియన్ బ్యాంక్, గుంటూరు మెడికల్ కాలేజీ బ్రాంచ్, ఖాతా నం. 100710100054512, IFSC కోడ్ UBIN0810070, వద్ద చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. 100 మార్కుల ఎంపిక ప్రక్రియలో, 75% మార్కులు విద్యార్హతలకు ఆధారంగా ఉంటాయి. విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కుల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో సేవకు 2.0 మార్కులు, అర్బన్ ప్రాంతాల్లో సేవకు 1.0 మార్కులు వెయిటేజీ ఇవ్వబడతాయి. ఇంటర్వ్యూ జరగదు.
ముఖ్యమైన తేదీ వివరాలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ: 16 అక్టోబరు 2024
• దరఖాస్తు ముగింపు తేదీ: 30 అక్టోబరు 2024
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here