8th అర్హతతో ECHS లో Attendant, ల్యాబ్ అసిస్టెంట్, DEO, Clark ప్యూన్ 102 ఉద్యోగుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | ECHS medical non medical job notification in Telugu apply now | Telugu jobs point

8th అర్హతతో ECHS లో Attendant, ల్యాబ్ అసిస్టెంట్, DEO, Clark ప్యూన్ 102 ఉద్యోగుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | ECHS medical non medical job notification in Telugu apply now | Telugu jobs point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ECHS Attendant Notification 2024 : భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం (ECHS) ఉద్యోగావకాశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్,  మహిళా అటెండెంట్, చౌకీదార్, డ్రైవర్, సఫాయివాలా, Clerk, DEO & Poen 102 పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పలువురు సబ్ ఏరియాల పై ఈ నియామకాలు జరుగుతాయి.

సంస్థ పేరు: భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ లో ECHS స్టేషన్ హెడ్‌క్వార్టర్స్, సికింద్రాబాద్

పోస్ట్ పేరు:

• OIC పాలిక్లినిక్
• మెడికల్ ఆఫీసర్
• ఫార్మసిస్ట్
• ల్యాబ్ టెక్నీషియన్
• ఫిజియోథెరపిస్ట్
• IT నెట్‌వర్క్ టెక్నీషియన్
• డ్రైవర్, DEO, Clerk, సఫాయివాలా, చౌకీదార్, మరియు ఇతర నాన్-మెడికల్ పోస్టులు

మొత్తం పోస్టులు: వివిధ స్థాయిలలో 102 ఖాళీలు ఉన్నాయి. ప్రధానంగా, సికింద్రాబాద్, గోల్కొండ, కరీంనగర్, ఖమ్మం Anantapur. Eluru, Golconda, Kadapa, చిత్తూరు వంటి ప్రాంతాల్లో వీటిని భర్తీ చేస్తారు.

అర్హతలు:

• OIC పాలిక్లినిక్: రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్స్ (CDA నుండి పెన్షన్ పొందేవారు)
• మెడికల్ ఆఫీసర్: MBBS డిగ్రీ
• ఫార్మసిస్ట్: 10+2 సైన్స్, ఫార్మసీ డిప్లొమా
• ల్యాబ్ టెక్నీషియన్: 10+2 సైన్స్, DMLT లేదా బి.ఎస్.సి (MLT)
• ఫిజియోథెరపిస్ట్: BPT డిగ్రీ లేదా సైనిక సేవలో సంబంధించిన సర్టిఫికెట్ కోర్సు
• Clerk/ DEO:- Graduate/Class-Clerical Trace (Armed Force)
• Poen :- 8th Clasti or GD Trade (Armed Forces)
• Chowkidar, Driver :- 8th Class or GD Trade for Armed Forces personnel & 8th Class/Class-1 MT Driver (Armed Forces)

నెల జీతం :- జీతం పోస్టును బట్టి రకరకాలు:
• OIC పాలిక్లినిక్: రూ. 75,000 నుండి రూ. 1,00,000
• మెడికల్ ఆఫీసర్: రూ. 75,000 నుండి రూ. 1,00,000
• ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్: రూ. 28,100
• IT నెట్‌వర్క్ టెక్నీషియన్, DEO & Clerk : రూ. 28,100
• డ్రైవర్, సఫాయివాలా: రూ. 16,800 నుండి రూ. 19,700

వయోపరిమితి:
• వయోపరిమితి పోస్టును బట్టి రకరకాలు ఉంటాయి. ప్రధానంగా సంబంధిత రంగంలో అనుభవం కలిగి ఉండాలి. ESM (Ex-Servicemen) మరియు సర్వీసులో ఉన్నవారికి ప్రత్యేక సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు విధానం:
• ఆసక్తి గల అభ్యర్థులు ECHS అధికారిక వెబ్‌సైట్ (www.echs.gov.in) నుండి దరఖాస్తు ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, స్వీయ ధృవీకరించిన నకళ్ళతో పాటు తగిన సర్టిఫికెట్లు సమర్పించవలసి ఉంటుంది.
• పూర్తి చేసిన దరఖాస్తును డాక్యుమెంట్స్‌తో సహా క్రింది చిరునామాకు పంపించాలి: ఆఫీసర్-ఇన్-ఛార్జ్, స్టేషన్ HQ ECHS సెల్, HQ TASA, రాష్ట్రపతి నిలయం దగ్గర, సికింద్రాబాద్ 500010, తెలంగాణా.

దరఖాస్తు రుసుము : దరఖాస్తు రుసుముకు సంబంధించి నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు. ఇతర సమాచారానికి అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

ఎంపిక ప్రక్రియ: ఎంపిక దశలో, అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇంటర్వ్యూ సమయంలో చూపించాలి. ఎంపిక క్వాలిఫికేషన్ మరియు అనుభవ ఆధారంగా జరుగుతుంది.


ముఖ్యమైన తేదీలు:
• దరఖాస్తు సమర్పణ చివరి తేదీ: 20 అక్టోబర్ 2024, 1300 గంటలలోపు.

ముఖ్యమైన సమాచారానికి: టెలిఫోన్: 07382361574 & ఇమెయిల్: echsstnhqsecbad@gmail.కామెంట్

🛑Notification Pdf Click Here

🛑 Official Website Click Here

Leave a Comment

You cannot copy content of this page