Supervisor Jobs : మెట్రో రైల్ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ & టెక్నీషియన్ ఉద్యోగాలు | DMRC Supervisor & Technician Notification 2024 Apply Online Now All Details in Telugu

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["default","local"],"origin":"unknown","total_draw_time":1765106,"total_draw_actions":32,"layers_used":2,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"square_fit":1,"draw":11,"addons":26},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false,"used_sources":{"version":1,"sources":[{"id":"460906938039900","type":"premium"},{"id":"364019339001211","type":"ugc"}]}}

Supervisor Jobs : మెట్రో రైల్ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ & టెక్నీషియన్ ఉద్యోగాలు | DMRC Supervisor & Technician Notification 2024 Apply Online Now 

ముఖ్యాంశాలు :- 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

•ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) లిమిటెడ్ లో సూపర్‌వైజర్ & టెక్నీషియన్ పోస్టుల రిక్రూట్‌మెంట్.

•మొత్తం ఖాళీలు 13 పోస్టులు సూపర్వైజర్ & టెక్నీషియన్ ఉద్యోగాలు.

•అప్లికేషన్ ఈ మెయిల్ లో సెండ్ చేస్తే సరిపోతుంది.

•నెల జీతం రూ.46,000/- to రూ.65,000/- మధ్య పొందవచ్చును. 

•అర్హత కేవలం 10+ ITI & డిప్లమా పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

•అప్లికేషన్ చివరి తేదీ :11/09/2024.

The Delhi Metro Rail Corporation (DMRC) Ltd Requirement in Telugu :  ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) లిమిటెడ్ లో సూపర్‌వైజర్ & టెక్నీషియన్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నట్లయితే నెలకు 50 వేల పైన జీతం పొందవచ్చు. 

DMRC Supervisor & Technician నోటిఫికేషన్ లో సూపర్వైజర్ & టెక్నీషియన్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్  దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు 13 ఉన్నాయి. 01.08.2024 నాటికి వయో పరిమితి సూపర్‌వైజర్‌గా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 23-40 ఏళ్లు, టెక్నీషియన్‌కు 23-35 ఏళ్లు నియమం ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.. 

DMRC Supervisor & Technician పోస్టులు అనుసరించి టెక్నీషియన్ పోస్టుకు రూ.46,000/- నెల జీతం ఇస్తారు. సూపర్వైజర్ పోస్టుకు 65,000/- నెల జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు.  ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం అభ్యర్థులు టెక్నీషియన్ పోస్ట్ కి టెన్త్ క్లాస్ + ఐటిఐ ఉండాలి. సూపర్వైజర్ ఉద్యోగాలకి డిప్లమా చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థుల ఎంపిక విధానము వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉటుంది. DMRC Supervisor & Technician అధికారిక www.rrbranchi.gov.in సరిగ్గా పూరించిన దరఖాస్తు ఫారమ్‌ను కవర్‌పై పోస్ట్ పేరును ప్రముఖంగా వ్రాసే కవరులో స్పీడ్ పోస్ట్ ద్వారా 11.09.2024 లోపు ఈ క్రింది చిరునామాకు పంపాలి లేదా స్కాన్ చేసిన దరఖాస్తు ఫారమ్‌లో సరిగ్గా పూరించిన స్కాన్ చేసిన కాపీని ఇమెయిల్ చేయాలి. rectt.mml3mmrcl@dmrc.org కు కోరిన (దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొన్న విధంగా) అన్ని ఇతర పత్రాల కాపీలు (ఈమెయిల్ సబ్జెక్ట్‌లో పోస్ట్ పేరు మరియు అడ్వాట్ నెం. పేర్కొనండి)

చిరునామా :- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (HR) ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. మెట్రో భవన్, అగ్నిమాపక దళం లేన్, బరాఖంబా రోడ్, న్యూఢిల్లీ-110001. 

=====================

 Important Links   

🛑Notification Pdf Click Here

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *