Bank Job 2024 : Any డిగ్రీ అర్హతతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగ నియామకాలు కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానం  | Indian Local Bank Officers Notification all details in telugu apply Now | Indian Bank Jobs 

Bank Job 2024 : Any డిగ్రీ అర్హతతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగ నియామకాలు కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానం  | Indian Local Bank Officers Notification all details in telugu apply Now | Indian Bank Jobs 

Bank Jobs Vacancy : ఇండియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలో మాత్రమే పోస్ట్ చేయబడతారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇండియన్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ -2024 జారీ చేసింది. ఈ రిక్రూమెంట్ 13.08.2024 (23.00 గంటలు) నుండి 02.09.2024 (23.00 గంటలు) వరకు దరఖాస్తు ఆన్లైన్లో చూసుకోవాలి. సమయాన్ని పొడిగించాలని, మీరు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అర్హత మరియు ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఈ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి.

లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ -2024 కి సంబంధించిన మొత్తం సమాచారం ఈ ఆర్టికలు రాయడం జరిగింది. తప్పనిసరిగా ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

 Important date details  

• ప్రారంభం తేదీ  : 13 ఆగష్టు 2024

• చివరి తేదీ : 02 September 2024

•దరఖాస్తు ఫీజు చివరి తేదీ  :02 September 2024

దరఖాస్తు రుసుము 

•UR/OBC/EWS – 1000/-

•SC/ST/ PH –  175/- 

లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ -2024 ఉద్యోగులకు దరఖాస్తు రుసుము చేయాలనుకునే వాళ్ళు క్రెడిట్ కార్డు అలాంటిబిట్ కార్డు ద్వారా జమ చేయవచ్చు.

Age Limits : నోటిఫికేషన్ నాటికి 13/08/2024 

•కనీస వయస్సు : 20 సంవత్సరాలు 

•గరిష్ట వయసు  : 30 సంవత్సరాలు 

•వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల కోసం 300 ఉద్యోగాలు ఉన్నాయి. 

విద్య అర్హత :- ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) భారతదేశం లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత. అభ్యర్థి అతను/ఆమె రిజిస్టర్ చేసుకున్న రోజున అతను/ఆమె గ్రాడ్యుయేట్ అని చెల్లుబాటు అయ్యే మార్క్-షీట్ / డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి మరియు ఆన్‌లైన్‌లో నమోదు చేసేటప్పుడు గ్రాడ్యుయేషన్‌లో పొందిన మార్కుల శాతాన్ని సూచించాలి.

నెల జీతము :- పే స్కేల్ మరియు ఎమోల్యూమెంట్స్ స్కేల్-1 రూ.50,480/- to రూ.85,920/- నెల జీతం ఇస్తారు. DA, CCA, HRA / లీజుకు తీసుకున్న వసతి, లీవ్ ఫేర్ రాయితీ, వైద్య సహాయం, ఆసుపత్రిలో చేరే ప్రయోజనాలు, పదవీ విరమణ ప్రయోజనాలు మరియు ఇతర అనుమతులు కాలానుగుణంగా వర్తించే బ్యాంక్ మరియు పరిశ్రమ స్థాయి సెటిల్‌మెంట్ల నిబంధనల ప్రకారం అనుమతించబడతాయి.

డాక్యుమెంట్ వివరాలు :- 

•తాజా ఫోటోగ్రాఫ్ & సంతకం  

వయసు ధ్రువీకరణ  పత్రం లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్  

•ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ 

•విద్యా అర్హత సర్టిఫికెట్స్ 

•కుల ధ్రువీకరణ పత్రం

•ఆదాయ ధ్రువీకరణ పత్రం 

•నివాసన ధృవీకరణ పత్రం 

selection process  

• రాత పరీక్ష

•ఇంటర్వ్యూ 

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

• వైద్య పరీక్ష

ఎలా అప్లై చేసుకోవాలి: 

•ఆన్లైన్ https://www.indianbank.in/career/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•ఇండియన్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 ముఖ్యమైన లింకు

🔴ఆన్లైన్ ఫారం దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి  

🔴నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

🔴 అధికార వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి   

Indian Local Bank Officers Job Recruitment 2024 Vacancy in Telugu FAQ

Q- ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల కోసం నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పటి వరకు.

సమాధానం :- 02/09/2024

Q. ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల కోసం నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది. 

సమాధానం :- ఈ నోటిఫికేషన్ లో 175/- to 1000/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

Q. ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల కోసం లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? 

సమాధానం:- మొత్తం 300 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

Q. ఈ ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల కోసం నోటిఫికేషన్ కి ఆంధ్ర తెలంగాణ ఇద్దరు మహిళలను పురుషులు అప్లై చేసుకోవచ్చునా. 

సమాధానం :- అవును అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు . 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page