10th అర్హతతో  జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానం | Latest AP Child Protection Unit Social Worker & Aaya Notification 2024 apply online now in telugu – Telugu Jobs Point 

10th అర్హతతో  జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానం | Latest AP Child Protection Unit Social Worker & Aaya Notification 2024 apply online now in telugu – Telugu Jobs Point 

AP Government Job : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, జిల్లా బాలల పరిరక్షణ విభాగము, జిల్లా యందు ఖాళీగా యున్నటువంటి దిగువ తెలుపబడిన పోస్టుకు ఎదురుగా చూపబడిన అర్హతల ప్రకారము కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ నియామకములు పూర్తిగా తాత్కాలికము మరియు ప్రభుత్వం వారిచే జారీ చేయబడు ఉత్తర్వుల మేరకు వారి పెర్ఫార్మన్స్ ఆధారముగా వారి యొక్క సర్వీసు కొనసాగింపబడును.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము Social Worker & Aaya ఉద్యోగుల కోసం రిక్రూమెంట్ జారీ చేసింది. ఈ రిక్రూమెంట్ 02 ఆగస్టు 2024 నుంచి 20 ఆగస్టు 2024 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చూసుకోవాలి. మీరు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అర్హత మరియు ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఈ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి అర్హత, వయస్సు, నెల జీతం మరిన్ని వివరాలకు కూడా ఇవ్వడం జరిగింది. 

🔴APSRTC Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్ధలో ఉద్యోగ నియామకాలు | APSRTC Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu

Andhra Pradesh Child Protection Unit Social Worker & Aaya Notification 2024 in Telugu 

• ప్రారంభం తేదీ  : 02 August 2024

• చివరి తేదీ : 20 Aug 2024

• రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎంపిక 

దరఖాస్తు రుసుము 

•UR/OBC/EWS – 0/-

•SC/ST/ PH –  0/- 

Child Protection Unit Social Worker & Aaya ఉద్యోగులకు దరఖాస్తు రుసుము లేదు.

🔴Indo-Tibetan Border Police (ITBP) vacancy PDF  in Telugu

AP Child Protection Unit Social Worker & Aaya Notification 2024 Age Limits

నోటిఫికేషన్ నాటికి 01/08/2024 

•కనీస వయస్సు : 25 సంవత్సరాలు 

•గరిష్ట వయసు  : 42 సంవత్సరాలు 

•వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.

AP Child Protection Unit Social Worker & Aaya Vacancy Overview  

•AP Child Protection Unit Social Worker & Aaya – 02 పోస్టులు నెల జీతం రూ.7,944/- to రూ.18,536/- మధ్య నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. 

•గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్‌లో B.Aలో గ్రాడ్యుయేట్ చేయడం మంచిది. 

🔴Reserve Bank of India (RBI) Officer Grade B Notification Pdf

AP Child Protection Unit Social Worker & Aaya అవసరమైన డాక్యుమెంట్ వివరాలు :- 

•తాజా ఫోటోగ్రాఫ్ & సంతకం  

వయసు ధ్రువీకరణ  పత్రం లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్  

•ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ 

•విద్యా అర్హత సర్టిఫికెట్స్ 

•కుల ధ్రువీకరణ పత్రం

•ఆదాయ ధ్రువీకరణ పత్రం 

•నివాసన ధృవీకరణ పత్రం 

అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంలను https://kadapa.ap.gov.inవెబ్ సైట్ నుండి పొందగలరు. అర్హత మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారము అన్ని అర్హతలున్న అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబందిత దృవీకరణ పత్రములు జతపరచి ఈ నోటిఫికేషన్ ప్రచురితమైన దినము నుండి dt. 20.08.2024 లోపు కార్యాలయ పని దినములు మరియు పని వేళల యందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, డి-బ్లాక్, క్రొత్త కలెక్టరేట్, కడప, వై.యస్.ఆర్. జిల్లా యందు సమర్పించవలయును.

గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు మరియు అసంపూర్తిగా సమర్పించిన దరఖాస్తులను మరియు సంబందిత దృవీకరణ పత్రములు జతపరుచని ఎడల, సదరు దరఖాస్తులను పరిగణలోనికి తీసుకొనబడవు. అర్హతా ప్రమాణాలననుసరించి కుదించబడిన జాబితాలోని అభ్యర్ధులను మాత్రమే ఎంపిక చేసి ఇంటర్వ్యూ నకు పిలువబడుదురు. మరియు నియామకములు జరుపు తేదీ నాటికి అమలులో యున్న / జారీ చేయబడు నిబందనల ప్రకారము ఈ నియామకములు జరుగును.

🔴National Bank for Agriculture and Rural Development (NABARD) Application Pdf

AP Child Protection Unit Social Worker & Aaya selection process  

•రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది 

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఎలా అప్లై చేసుకోవాలి: 

•ఆన్లైన్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Child Protection Unit Social Worker & Aaya వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 ముఖ్యమైన లింకు

🔴Social Worker ఇక్కడ క్లిక్ చేయండి   

🔴Aaya నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

🔴 అధికార వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

AP Child Protection Unit Social Worker & Aaya vacancy 2024 in Telugu FAQ

Q- గ్రామీణ బ్యాంకుల రిక్రూమెంట్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుంది.

సమాధానం :- 01/08/2024

Q. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము ఎలా దరఖాస్తు చేసుకోవాలి. 

సమాధానం :- జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, డి-బ్లాక్, క్రొత్త కలెక్టరేట్, కడప, వై.యస్.ఆర్. జిల్లా యందు సమర్పించవలయును. 

Q. AP Child Protection Unit లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? 

సమాధానం:- జిల్లా బాలల పరిరక్షణ విభాగములో మొత్తం 02 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

Q. ఈ AP Child Protection Unit Social Worker & Aaya నోటిఫికేషన్ కి అన్నిజిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 

సమాధానం అవును అప్లై చేసుకోవచ్చు కానీ సొంత జిల్లా వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page