TS Government Jobs : ప్రభుత్వ చేనేత జౌళి మంత్రిత్వశాఖలో జాబ్స్ విడుదల || చేరగానే 24,000 జీతం ఇస్తారు  || Telangana Department Of Handlooms and Textiles Recruitment 2024 Latest Free notification 2024 Apply Now 

TS Government Jobs : ప్రభుత్వ చేనేత జౌళి మంత్రిత్వశాఖలో జాబ్స్ విడుదల || చేరగానే 24,000 జీతం ఇస్తారు  || Telangana Department Of Handlooms and Textiles Recruitment 2024 Latest Free notification 2024 Apply Now 

Telangana Department Of Handlooms and Textiles Recruitment 2024 : తెలంగాణ ప్రభుత్వము చేనేత మరియు జౌళి శాఖ లో క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ లు (సిడిఈలు) (08 క్లస్టర్లలో- 08 పోస్టులు) మరియు టెక్స్ & టైల్ డిజైనర్ (22 క్లస్టర్లలో- 22 పోస్టులు) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16/07/2024 10:00 గంటల నుండి ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06/08/2024 16:00 గంటల వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Department Of Handlooms and Textiles Job recruitment overview  

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు తెలంగాణ ప్రభుత్వం చేనేత మరియు వస్త్రాల శాఖలో ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానం.
వయసు  18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
పోస్టుల30 పోస్టులు
నెల జీతము  రూ. 24,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/-.
ఎంపిక విధానమురాత పరీక్ష 
అప్లై విధానము ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ http://tsht.telangana.gov.in

Educational Qualifications

టెక్స్ టైల్ డిజైనర్ విద్యార్హతలు : NIFT/NID నుండి లేదా ఏదైనా పేరున్న ఇన్స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తు, బయోడేటా తో పాటు ధ్రువపత్రాల కాపీలను సమర్పించవలెను. (2) సంవత్సరాలు హ్యాండ్లూమ్ సెక్టార్లో ముఖ్యంగా క్లస్టర్లలో టెక్స్టైల్ డిజైనర్గా అనుభవం మరియు చేనేత రంగంలో డిజైన్లు మరియు ఉత్పత్తుల ప్రమోషన్ మరియు డెవలప్మెంట్ కోసం మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాలి.

సిడిఈల విద్యార్హతలు : IIHT నుంచి చేనేత టెక్నాలజీ (DTH) డిప్లొమాలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తు, బయోడేటా తో పాటు ద్రువపత్రాల కాపీలను సమర్పించవలెను. దరఖాస్తుదారు చేనేత రంగంలో క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ (సిడిఈ)గా కనీసం (2) సంవత్సరాల అనుభవం కలిగి వుంటే ప్రాధాన్యత ఇవ్వబడును. ముఖ్యంగా క్లస్టర్లలో పని చేసిన అనుభవము ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ (సిడిఈ) కి కంప్యూటర్ నందు పరిజ్ఞానం ఉండాలి. రికార్డులు మరియు ఖాతా పుస్తకాల నిర్వహణ మొదలైన బాధ్యతలు నిర్వహించ వలసి ఉంటుంది.

Telangana Department Of Handlooms and Textiles Recruitment 2024 – Age Limit

అవసరమైన వయో పరిమితి: 16/07/2024 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 45 సంవత్సరాలు

Salary Details

నెలకు చెల్లించు కన్పాలి డేటెడ్ జీతము రూ.24,000/-.

Selection Process

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష లేకుండా 
  • ఇంటర్వ్యూ ద్వారా
  • డాక్యుమెంటేషన్

కమిషనర్ (చే:జా), తెలంగాణ రాష్ట్రం గారి అధ్యక్షతన మరియు ఇతర కమిటీ సభ్యుల నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ద్వారా, అతడు/ఆమె అర్హత, అనుభవం, వయస్సు, నివాసం మొదలైన వాటి ఆధారంగా ఎంపిక చేయబడును. 

Application Fee

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = 0/- 

•SC/ST, Ex-Serviceman : 0/-

Online Application Form

ప్రకటన ప్రచురించిన తేదీ నుండి (21) రోజులలోపు ధరఖాస్తులను కమిషనర్, చేనేత మరియు జాళి శాఖ వారి కార్యాలయమునకు అనగా 3వ అంతస్తు, చేనేత భవన్, నాంపల్లి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం – 500 001 చిరునామాకు పంపవలెను. చివరి రోజు నెలవు వున్నచో ఆ మరుసటి రోజు చివరి తేదీగా భావించబడును.

Important Date 

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 16-07-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-08-2024.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here 

🛑Official Website Click Here 

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page