Anganwadi Jobs : 10వ తరగతి అర్హతతో.. అంగన్వాడీ కేంద్రంలో ఉద్యోగాలు.. పరీక్షలేదు.. టెన్త్‌ మార్కుల ఆదారంగా ఎంపిక

Anganwadi Jobs : 10వ తరగతి అర్హతతో.. అంగన్వాడీ కేంద్రంలో ఉద్యోగాలు.. పరీక్షలేదు.. టెన్త్‌ మార్కుల ఆదారంగా ఎంపిక

Anganwadi Vacancy 2024 : అంగన్వాడీ కేంద్రంలో అంగనవాడి టీచర్ & మినీ టీచర్, హెల్పర్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. 10వ తరగతి అర్హతతో 87 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివరాల్లోకెళ్తే..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రధానాంశాలు:

అంగన్వాడి టీచర్ మినీ అంగనవాడి టీచర్ & అంగన్వాడి హెల్పర్  రిక్రూట్‌మెంట్‌ 2024

87 ఉద్యోగాల ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల

జులై 19 తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తుకు ఛాన్స్‌

Anganwadi Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖలో  అంగనవాడి జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లాల వారిగా  87 ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఐసిడిఎస్ ప్రకటన వెలువడించింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా 10th లో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగం పొందవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు జులై 19 తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది. అలాగే.. పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి అభ్యర్థులు కింద నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇచ్చాను చూడండి.

ముఖ్య సమాచారం :

విద్యార్హతలు: కేవలం పదోతరగతి పాసైన మహిళా అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే స్థానిక లేదా గ్రామ వార్డులో నివసిస్తూ ఉండాలి. 

జీతభత్యాలు: అంగన్వాడి టీచర్ -11,500/-, అంగన్వాడి మినీ అంగన్వాడి టీచర్ & అంగన్వాడి హెల్పర్ -7000/- నెల జీతం ఇస్తారు. 

వయోపరిమితి: అంగన్వాడి పోస్టుకు 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాలు లోపు ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి మార్క్ లిస్ట్ ఆధారంగా మరియు అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం : అర్హులైన వివాహిత మహిళలు ఈ నెల 19వ తేదీ లోపు తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు తమ కార్యా లయంలో సంప్రదించాలని కోరారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జులై 15, 2024

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 19, 2024.

దరఖాస్తు విధానం : ద‌ర‌ఖాస్తులు ఆఫ్‌లైన్‌లోనే చేసుకోవాలి. 

అంగన్వాడి జాబ్స్  కావలసిన డాక్యుమెంట్ వివరాలు  :- 

  • పుట్టిన తేదీ, టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • ఎస్సీ ఎస్టీ అయినట్లయితే స్టడీ సర్టిఫికేట్ 
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డ్
  •  రేషన్ కార్డ్
  • తాజాగా తీసుకున్న passport size ఫోటో  

 IMPORTANT LINKS

🔴Anganwadi Notification Pdf Click Here 

🔴Anganwadi Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page