Latest Mega Job Mela : పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | latest AP Mega Jobs Mela notification apply online now | Telugu Jobs Point

Latest Mega Job Mela : పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | latest AP Mega Jobs Mela notification apply online now | Telugu Jobs Point

Mega job Mela  : జిల్లా ఉపాధి కార్యాలయము ద్వారా లో అపోలో ఫార్మసిస్ లిమిటెడ్,శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్, నవతా రోడ్ Transport లో ఆఫీసర్, Sr. ఆఫీస్ Asst. మేనేజర్ (సేల్స్ & అపరేషన్స్, డ్రైవర్, క్లర్క్స్ & మార్కెటింగ్ ఎక్షిక్యూటివ్స్ స్/ రికవరీ ఎక్షిక్యూటివ్స్ పోస్టులు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త గా పోస్టులు 254 పోస్టులు వాక్-ఇన్-ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. అభ్యర్థులు తమ  ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటా, విద్యార్హతలు, అనుభవం మరియు ఇతర ధృవపత్రాల యొక్క జిరాక్స్ కాపీల సమితి బయో డేటాతో పాటు సమర్పించాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అభ్యర్థి 10th, ఇంటర్మీడియట్, డిప్లమా & Any డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కానీ జాబ్ వచ్చినట్లయితే నెలకు  15,000/- నుంచి 25,000/- వేల మధ్యలో నెల జీతం ఇస్తారు. అభ్యర్థులు దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులందరూ  https://employment.ap.gov.in/ & www.ncs.gov.in వెబ్ సైటు నందు తమ పేర్లను నమోదు చేసుకొని తేది: 19.07.2024 న శుక్రవారం ఉదయం 10.00 గం. లకు జిల్లా ఉపాధి కార్యాలయము . ఈ జాబ్ మేళా నందు పాల్గొనే ఈ దిగువ సంస్థల నందు గల వివిధ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల ఎంపిక జరుగును.

కావున పై అర్హతలు కలిగి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు రాజమండ్రి ప్రాంతములలో పనిచేయుటకు ఆసక్తి గల ໙໙ https://employment.ap.gov.in మరియు www.ncs.gov.in వెబ్సైట్ ల నందు తమ పేర్లను నమోదు చేసుకొని తేది: 19.07.2024 న శుక్రవారం ఉదయం 10.00 గం. ల కు జిల్లా ఉపాధి కార్యాలయము (టెక్నికల్) నందు జరుగు జాబ్ మేళా కు హాజరు కావాల్సినదిగా కోరడమైనది.

Important Links:

🛑Notification Pdf Click Here 

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page