Mega Job Mela : పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh employment job requirement latest Mega Jobs Mela notification apply online now
Mega job Mela : జిల్లా ఉపాధి కార్యాలయము ద్వారా లో ప్రొబేషనరీ ఆఫీసరు జూనియర్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఫ్రంట్ ఆఫీస్, రిసెప్షనిస్ట్, మార్కింగ్ ఎగ్జిక్యూటివ్, టెలి కాలింగ్, గ్రాఫిక్ డిజైనర్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ & టాలీ, డెలివరీ బాయ్స్ & డ్రైవర్స్-10 పోస్టులు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. పోస్టులు 200 పోస్టులు వాక్-ఇన్-ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, రుజువుతో నవీకరించబడిన సంక్షిప్త బయోడేటా పుట్టిన తేదీ. బయోడేటా, విద్యార్హతలు, అనుభవం మరియు ఇతర ధృవపత్రాల యొక్క జిరాక్స్ కాపీల సమితి బయో డేటాతో పాటు సమర్పించాలి.
10వ తరగతి, ఇంటర్మీడియట్ & Any డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కానీ జాబ్ వచ్చినట్లయితే నెలకు 10,000/- నుంచి 25,000 వేల మధ్యలో ఇస్తారు జీతం. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులందరూ https://employment.ap.gov.in/ & www.ncs.gov.in వెబ్ సైటు నందు తమ పేర్లను నమోదు చేసుకొని తేది: 19.07.2024 న శుక్రవారం ఉదయం 10.00 గం. లకు జిల్లా ఉపాధి కార్యాలయము (క్లెరికల్) నందు జరుగు మెగా జాబ్ మేళ కు హాజరు కావాల్సినది గా కోరడమైనది..
విశాఖపట్నం, కంచరపాలెం లోని జిల్లా ఉపాధి కార్యాలయములో తేది: 19.07.2024 శుక్రవారం ఉ.10.00 గం. లకు జాబ్ మేళా నిర్వహించబడును. ఈ జాబ్ మేళా నందు ఈ క్రింద పేర్కొన్న సంస్థల నుండి జిల్లా ఉపాధి కార్యాలయానికి హెచ్ ఆర్ మేనేజర్లు స్వయంగా హాజరై అర్హులైన అభ్యర్థులను వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ మొదలైన ప్రక్రియల ద్వారా ఎంపిక చేసి వారి కంపెనీలలో ఖాళీగా ఉన్న వేకెన్సీలలో నియమించెదరు.
Important Links:
.
.🛑Notification Pdf Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*