రేపే పెన్షన్ పంపిణీ  కొత్త వెబ్ పేజీ  లో లిస్ట్ విడుదల NTR Bharosa Pension Full Details in Telugu 

రేపే పెన్షన్ పంపిణీ  కొత్త వెబ్ పేజీ  లో లిస్ట్ విడుదల NTR Bharosa Pension Full Details in Telugu 

NTR Bharosa Pension :

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1️⃣*జూలై 1వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65.18 లక్షల మందికి ఇంటింటికీ వెళ్ళి మొదటి సారిగా పెన్షన్ పంపిణీ చేయనున్న 1.27 లక్షల గ్రామ/ వార్డు సచివాలయం ఉద్యోగులు

2️⃣మొదటి రోజే 95% పంపిణీ చేయాలని, ఇందులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదని సీఎస్ ఆదేశం

3️⃣పింఛన్ల పంపిణీకి రూ. 4,399.89 కోట్లు విడుదల

4️⃣ఏ సిబ్బంది కూడా సచివాలయం దగ్గర ఇవ్వకూడదు/ పిలువకూడదు.., లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి ఇవ్వాలి. ఇందులో వాలంటీర్లు ప్రమేయం ఉండకూడదు.

5️⃣లబ్ధిదారునికి పింఛను డబ్బులతో పాటు, రశీదు, సీఎం చంద్రబాబు రాసిన లేఖ ప్రతులను కూడ అందజేయాలి.

6️⃣పింఛన్ల పంపిణీపై ప్రతి రెండు సచివాలయాలకు ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వ నియమించింది.

పెన్షన్ ఎవరికి ఎంత వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.4వేలు.
  • దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంపు.
  • నెలకు రూ.15 వేలు పింఛన్..పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి 
  • నెలకు రూ.10 వేలు పింఛన్…కిడ్నీ తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 

CKDU PENSIONS కి మాత్రమే 15000 గమనించగలరు. టి.వి. లో వికలాంగులకు 15000 అని చెప్పారు అని ప్రజలు అడగవచ్చు. వారికి చెప్పవలసిన సమాధానం chronic kidney disease of uncertain etiology / uncertain cause  కలిగిన వారికి మాత్రమే 15000 వచ్చును అని తెలియచేయవలెను 

🔴Official website Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page