10th అర్హతతో 484 అటెండర్ పోస్టులు కోసం నోటిఫికేషన్ | CBI Attender Recruitment 2024 | Latest CBI Jobs in Telugu
CBI Attender Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 484 అటెండర్ జాబ్స్ కోసం CBI రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు నియామకాలు ఆహ్వానిస్తున్నారు.
ఈ జాబ్స్ అర్హత, వయసు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎంపిక విధానం ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్గనైజేషన్ పేరు :-
ఈ నోటిఫికేషన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల కావడం జరిగింది.
ఖాళీల వివరాలు :-
ఈ CBI జాబ్స్ లో మొత్తం 484 పోస్టులు తాజాగా రిలీజ్ కావడం జరిగింది.
విద్యా అర్హత ఏంటి :-
ఈ నోటిఫికేషన్ లోకి అనుసరించి ఇవ్వడం పదవ తరగతి పాసెంటే చాలు.
మరిన్ని కొత్త తాజా ఉద్యోగ సమాచారం
🔥SSC MTS Recruitment 2024 in Telugu, Check Qualification, Age Limit & How to Apply
🔥Mega job Mela Recruitment 2024 Notification Out, Check Details Now in Telugu
🔥Zomato work from home Recruitment 2024 Out, Check Eligibility Criteria & How to Apply in Telugu
🔥Rythu Bharosa : రైతులకు భారీ శుభవార్త.. రైతు భరోసా నిధులు | పీఎం కిసాన్ నిధుల విడుదల..
వయోపరిమితి ఎంత ఉండాలి?
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే Age 18 to 26 ఇయర్స్ మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఇతర వెనుకబడిన తరగతులు (నాన్-క్రీమీ లేయర్) – 03 సంవత్సరాలు, షెడ్యూల్డ్ కులం/షెడ్యూల్డ్ తెగ – 05 సంవత్సరాలు & కనీసం 40% వైకల్యం కలిగిన వైకల్యం ఉన్న వ్యక్తులు (PwBD)- 10 సంవత్సరాల
నోటిఫికేషన్ లో నెలకు జీతం ఎలా ఉంటుంది ?
CBI Attended notification అప్లై చేస్తే 25,000/- వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :-
CBI Attended notification లో చెల్లించిన అవసరం లేదు.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే ఆన్లైన్ లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు వివరాలు
CBI Attended Notification కి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 18 జూన్ 2024. అప్లికేషన్ దరఖాస్తు చివరి తేదీ : 11 జూలై 2024.
ఎలా దరఖాస్తు చేయాలి:
https://centralbankofindia.co.in/en/recruitments అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ లింక్ కూడా అందించబడింది.
Important links
🔴CBI Attended Notification Pdf in Telugu Click Here
🔴CBI Attended Notification Apply Link in Telugu Click Here
🔴CBI Attended Notification Website Link in Telugu Click Here