Rythu Bharosa : రైతులకు భారీ శుభవార్త.. రైతు భరోసా నిధులు | పీఎం కిసాన్ నిధుల విడుదల.. పూర్తి వివరాలు తెలుగులో
రేపే రైతు భరోసా :- ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా 2024 సంవత్సరం కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఐతే జమ కాబోతున్నాయిస్ ఒక్కొక్క రైతుకు ఎంతోస్తుంది. ఈ మొదటి విడతలో రైతులు లబ్ధి చేకూరే ఎంత ఇవన్ని వివరాలు కూడా ఇవ్వడు అయితే తెలుసుకుందాం.
AP | రేపే రైతు భరోసా – పీఎం కిసాన్ నిధుల విడుదల : రైతు భరోసా ఇక వివరాల్లోకి వెళితే. దేశవ్యాప్తంగా ప్రధాని మోడి గారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి విడుదలవుతున్న మొట్టమొదటి ఈ మొదటి విడత నిధులు అనమాట. ఇక రైతులందరికీ కూడా ప్రెసెంట్ అయితే తప్పనిసరిగా వాళ్ళ ఆధార్ కార్డుకి పాస్బుక్కి మరియు వెబ్సైట్లో మనకి ఈ కేవైసీ నమోదు చేసి ఉండాలి. ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ మొదటి విడత డబ్బులు జమవడం జరుగుతుంది.
ముందుగా దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు విడుదలపై తన తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ తొలి సంతకాన్ని అమలు దిశగా ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగానే రేపు ఉదయం 11:00 ప్రధాని మోడి గారు తన మూడోసారి ప్రధానమంత్రి స్థానంలో ఉంటూ మొదటి విడతగా 2024 సంవత్సరానికి సంబంధించి ₹2000 నిధులు అయితే విడుదల చేస్తున్నారు.
పీఎం కిసాన్ పథకం కింద పదిహేనో విడత సాయాన్ని. ఈనెల 18 న కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. దాదాపు 9,26,00,000 కు పైగా రైతుల ఖాతాల్లోకి దాదాపు 20,000 కోట్ల రూపాయలు యూపీ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ప్రధాని మోడీ గారైతే బదిలీ చేయనున్నారు. ఈ పథకం కింద ఏటా ₹6000 మూడు విడతల్లో. రెండువేల రూపాయల చొప్పున మనకి రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వమైతే అందిస్తోంది. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఈ పెట్టుబడి సాయంపై మోడీ సంతకం చేయడం మనకి తెలిసిందే. ఇప్పుడు మోడీ గారు ఈ డబ్బులైతే ₹2000 విడుదల చేశారు కాబట్టి ఏపీలో కూడా బడ్జెట్ సమావేశాల అనంతరం రైతుల ఖాతాల్లోకి మొదటి విడతగా ఏడువేల రూపాయలు జమ కాబోతున్నాయి.
రైతు భరోసా నిధులు దానికి సంబంధించి కూడా త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రెసెంట్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఫామ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఏంటి? ఆర్థికపరమైన అంశాలేమిటి? ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత రైతుల ఖాతాల్లోకి 7000. దానికి సంబంధించి కూడా త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రెసెంట్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఫామ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఈవెంట్ ఆర్థికపరమైన అంశాలేమిటి? ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత రైతుల ఖాతాల్లోకి ₹7000 నేరుగా జమ చేయనున్నారు. పంట కాలం అనేది వేసవికాలం అనేది వానాకాలం చేశారని దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రజలకే పాట పెట్టుబడే చాలా అవసరం. సోదాల్లో భాగంగానే ఇటు ప్రధాని మోడీ గారిస్తుంది. ₹2000 ఇటు గవర్నమెంట్.
రైతు భరోసా కింద 7,000 రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చే విధంగా పంట పెట్టుబడి సాయంగా ఉండే అవకాశమైతే ఉంటుంది. సూపర్ హిట్ అయితే రైతులందరికీ కూడా మోడీ గవర్నమెంట్ అయితే ఈ నెల 18 వ తేదీన మనకి ₹2000 జమ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.