ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ 4 రూల్స్ ఇవే : Free bus Scheme for women 4 Rules of Travel | Free Bus In Andhra Pradesh in Telugu
Free Bus Scheme in latest : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణమైతే ప్రారంభించబోతోంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు అందరూ కూడా పాటించాల్సిన రూల్స్ ఏంటి తప్పకుండా తీసుకెళ్లాలి. ఏ వయసు కలిగిన వారికి జీరో టికెట్ అంటే ఉచిత ప్రయాణం ఇస్తారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధం ఐతే ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే విధానాన్ని అనుసరించాలనికుంటూ.
ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు అందరూ కూడా ఈ రూల్స్ అనేవి పాటించాలి. ఈ రూల్స్ ఉన్న వారికి మాత్రమే ఉచితంగా బస్సు ప్రయాణం అయితే ఉంటుంది. ఏపీలో ఉచితంగా బస్సు ప్రయాణం చేసేందుకు మహిళలైతే ఇవి తప్పనిసరిగా చూసుకోవాలి. అందులో మొదటిది ఒరిజినల్ గుర్తింపుకార్డు అంటే ఓటర్ ఐడీ. కానీ ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తదితర గుర్తింపు కార్డు అయితే తప్పనిసరిగా చూపించి మీరు. జీరో టికెట్నే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గుర్తింపు కార్డు అంటే మీరు ఒరిజినల్ ఆధార్ కార్డు గాని తీసుకున్నట్లయితే ప్రయాణికురాలి ఒక్క ఫొటో అడ్రెస్ అనేది స్పష్టంగా కనిపించాలి. అది కూడా ఏపీ అడ్రెస్ మాత్రమే కలిగి ఉండాలి. ఇక స్మార్ట్ ఫోన్లు అంటే మొబైల్ లో మీరు ఫోటో కాపీలను గాని కలర్ జిల్లా చూపిస్తే మాత్రం బస్సులే ప్రయాణం చెయ్యనివ్వరు. ఇక పాన్ కార్డు లో అడ్రస్ ఉండదు కాబట్టి ఉచిత ప్రయాణానికి అయితే పాన్ కార్డు చెల్లుబాటు కాదు.
మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఏవైతే పాటించాల్సి ఉంటుంది. ఇక అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే రూల్స్ ని అదే విధంగా ఏపీలో కూడా అమలు చేయబోతున్నారు. ఇక తెలంగాణలో జీరో టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. సేమ్ అదే జీరో టికెటింగ్ విధానం కూడా ఏపీ ఐతే ఉంటుంది. తద్వారా ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కల్పించడం ద్వారా మనకి దాదాపుగా ₹200,00,00,000 వరకు భారం అనేది పడుతుందని అని ఆ ఉద్దేశం. అయితే ఏపీఎస్ఆర్టీసీతే ప్రభుత్వానికి తెలిపింది. త్వరలోనే దీనికి సంబంధించి విధివిధానాలుని తీసుకుంటారు.